Telugu Lyrics
ప్రియా ప్రియా ప్రియా
ప్రీమాను ప్రేమించా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
మెత్తని తనువా మధుర క్షణమా
ఓ కమ్మని కావ్యా
ఏ దారి నువ్వెళ్ళావో
ఏ చోట నువ్వూగావో
కనుగొనలేక వేగిపోనా
నా ఊహలే నువ్వైతే
నా శ్వాసలే నువ్వైతే
ఎలా బ్రతికెదనో చెప్పవా
ప్రీమాను ప్రేమించా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
ప్రీమాను ప్రేమించా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
నడకా నడకా నడకా
నా ఎదలో ఎదలో ఎదకా
నీకై నేనూ వెతికా
ఎదురే నీవు తగిలే
నా గుండెలో లయ మారే
క్షణమునకై నే వేచి వున్న
నీ కోసమే వేచే
నా ఈ జీవితమంతా
నీ తోడు నేడు కోరుకున్న
నేనూ నీవే కాదా
ఒకటే ఒకటే మనసుల దా
ప్రీమాను ప్రేమించా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
ప్రీమాను ప్రేమించా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
మెత్తని తనువా మధుర క్షణమా
ఓ కమ్మని కావ్యా
ఏ దారి నువ్వెళ్ళావో
ఏ చోట నువ్వూగావో
కనుగొనలేక వేగిపోనా
నా ఊహలే నువ్వైతే
నా శ్వాసలే నువ్వైతే
ఎలా బ్రతికెదనో చెప్పవా
English Lyrics / Transliteration
Priya priya priya
Premanu premincha priya
Priya priya priya
Mettani thanuva madhura kshanamah
O kammani kaavyaa
Ye daari nuvvu vellavo
Ye chota nuvvugavo
Kanugonaleka vegipona
Naa oohale nuvvaithe
Naa swasale nuvvaithe
Ela brathikedano cheppavaa
Premanu premincha priya
Priya priya priya
Premanu premincha priya
Priya priya priya
Nadaka nadaka nadaka
Naa edalo edalo edaka
Neekai nenu vethika
Edure neevu thagile
Naa gundelo laya maare
Kshanamunakai ne vechi vunna
Nee kosame veche
Naa ee jeevithamanthaa
Nee thodu nedu korukunna
Nenu nuvve kaadaa
Okate okate manasula daa
Premanu premincha priya
Priya priya priya
Premanu premincha priya
Priya priya priya
Mettani thanuva madhura kshanamah
O kammani kaavyaa
Ye daari nuvvu vellavo
Ye chota nuvvugavo
Kanugonaleka vegipona
Naa oohale nuvvaithe
Naa swasale nuvvaithe
Ela brathikedano cheppavaa