Telugu Lyrics
ప్రతి క్షణం పిలుచుకోనీ..
నా ఊసుల్లో నువ్వే..
నా కలల్లో నువ్వే..
కొత్త లోకంలో నన్ను..
కొత్తగా నడిపించనీ..
నా చూపుల్లో నువ్వే..
నా ఊహల్లో నువ్వే..
హృదయమంతా నీ పేరు..
రాతగా మిగిలిందా..
నాలో ఏదో నీ తీపి..
గుర్తుగా నిలిచిందా..
చెంతకు చేరిన క్షణం..
ఏమైందో ఏమో..
ప్రియతమా.. ప్రియతమా..
ప్రేమలో పడగానే..
ప్రెమతో నేను నిన్ను..
ప్రతి క్షణం పిలుచుకోనీ..
నా ఊసుల్లో నువ్వే..
నా కలల్లో నువ్వే..
కొత్త లోకంలో నన్ను..
కొత్తగా నడిపించనీ..
నా చూపుల్లో నువ్వే..
నా ఊహల్లో నువ్వే..
నువ్వంటే నాకు ఇష్టం..
ఏనాడో చెప్పలేదా..
ఒకటే మన కోరిక..
ఏనాడో తీరిందా..
నీ నవ్వుల వెన్నెల..
నాకే సొంతమై..
తోడుగా.. నీతో..
జీవితం సాగనీ..
ప్రెమతో నేను నిన్ను..
ప్రతి క్షణం పిలుచుకోనీ..
నా ఊసుల్లో నువ్వే..
నా కలల్లో నువ్వే..
కొత్త లోకంలో నన్ను..
కొత్తగా నడిపించనీ..
నా చూపుల్లో నువ్వే..
నా ఊహల్లో నువ్వే..
English Lyrics / Transliteration
Prathi kshanam piluchukoni..
Naa oosullo nuvve..
Naa kalallo nuvve..
Kotha lokamlo nannu..
Kothaga nadipinchani..
Naa choopullo nuvve..
Naa oohallo nuvve..
Hrudayamanta nee peru..
Raathaga migilindaa..
Naalo edo nee theepi..
Guruthuga nilichindaa..
Chenthaku cherina kshanam..
Emaindo emo..
Priyamathama.. Priyamathama..
Premalo padagaane..
Prematho nenu ninnu..
Prathi kshanam piluchukoni..
Naa oosullo nuvve..
Naa kalallo nuvve..
Kotha lokamlo nannu..
Kothaga nadipinchani..
Naa choopullo nuvve..
Naa oohallo nuvve..
Nuvvante naaku ishtam..
Enado cheppaledaa..
Okate mana korika..
Enado theerindaa..
Nee navvula vennela..
Naake sonthamai..
Thoduga.. Neetho..
Jeevitham saagani..
Prematho nenu ninnu..
Prathi kshanam piluchukoni..
Naa oosullo nuvve..
Naa kalallo nuvve..
Kotha lokamlo nannu..
Kothaga nadipinchani..
Naa choopullo nuvve..
Naa oohallo nuvve..