Telugu Lyrics
ప్రెమతో ప్రభు ప్రేమామృతం
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
నన్ను నీడలా కాచేవాడవు
నా నీరసమంత తీర్చేవాడవు
నన్ను నీ దారిలో నడిపేవాడవు
నా బ్రతుకున వెలుగు నింపేవాడవు
ప్రెమతో ప్రభు ప్రేమామృతం
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
ప్రతి క్షణం నీ ప్రేమలో
మునిగి తేలుచున్నాను
నా ఆశలన్నీ నీ సన్నిధిలో
సఫలమవుచున్నాయి
నీవే నా బలం నీవే నా సర్వం
నీవే నా జీవం నీవే నా సర్వస్వం
ప్రెమతో ప్రభు ప్రేమామృతం
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
నీ ఒడిలో సేదతీరుచు
ఆనందంతో జీవించెద
నీవే నాకు తోడు నీవే నాకు నీడ
అని నిత్యం కీర్తించెద
నీవే నా బలం నీవే నా సర్వం
నీవే నా జీవం నీవే నా సర్వస్వం
ప్రెమతో ప్రభు ప్రేమామృతం
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
నన్ను నీడలా కాచేవాడవు
నా నీరసమంత తీర్చేవాడవు
నన్ను నీ దారిలో నడిపేవాడవు
నా బ్రతుకున వెలుగు నింపేవాడవు
ప్రెమతో ప్రభు ప్రేమామృతం
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
ప్రతి క్షణం నీ ప్రేమలో
మునిగి తేలుచున్నాను
నా ఆశలన్నీ నీ సన్నిధిలో
సఫలమవుచున్నాయి
నీవే నా బలం నీవే నా సర్వం
నీవే నా జీవం నీవే నా సర్వస్వం
ప్రెమతో ప్రభు ప్రేమామృతం
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
నీ ఒడిలో సేదతీరుచు
ఆనందంతో జీవించెద
నీవే నాకు తోడు నీవే నాకు నీడ
అని నిత్యం కీర్తించెద
నీవే నా బలం నీవే నా సర్వం
నీవే నా జీవం నీవే నా సర్వస్వం
ప్రెమతో ప్రభు ప్రేమామృతం
అందించేవాడవు నీవే
నీ ప్రేమకు సాటి ఏది
లేదని తెలిపేవాడవు నీవే
English Lyrics / Transliteration
Premato Prabhu Premamrutam
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve
Nannu Needalaa Kaachevaadavu
Naa Neerasamanta Teerchevaadavu
Nannu Nee Daarilo Nadipevaadavu
Naa Bratukuna Velugu Nimpevaadavu
Premato Prabhu Premamrutam
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve
Prati Kshanam Nee Premalo
Munigi Teluchunnaanu
Naa Aashalanni Nee Sannidhilo
Safalamavuchunnaayi
Neeve Naa Balam Neeve Naa Sarvam
Neeve Naa Jeevam Neeve Naa Sarvasvam
Premato Prabhu Premamrutam
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve
Nee Odilo Sedateeruchu
Aanandanto Jeevincheda
Neeve Naaku Thodu Neeve Naaku Needa
Ani Nityam Keerthinchenaa
Neeve Naa Balam Neeve Naa Sarvam
Neeve Naa Jeevam Neeve Naa Sarvasvam
Premato Prabhu Premamrutam
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve
Nannu Needalaa Kaachevaadavu
Naa Neerasamanta Teerchevaadavu
Nannu Nee Daarilo Nadipevaadavu
Naa Bratukuna Velugu Nimpevaadavu
Premato Prabhu Premamrutam
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve
Prati Kshanam Nee Premalo
Munigi Teluchunnaanu
Naa Aashalanni Nee Sannidhilo
Safalamavuchunnaayi
Neeve Naa Balam Neeve Naa Sarvam
Neeve Naa Jeevam Neeve Naa Sarvasvam
Premato Prabhu Premamrutam
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve
Nee Odilo Sedateeruchu
Aanandanto Jeevincheda
Neeve Naaku Thodu Neeve Naaku Needa
Ani Nityam Keerthinchenaa
Neeve Naa Balam Neeve Naa Sarvam
Neeve Naa Jeevam Neeve Naa Sarvasvam
Premato Prabhu Premamrutam
Andinchevaadavu Neeve
Nee Premaku Saati Edi
Ledani Telipivaadavu Neeve