Telugu Lyrics
పలికే ప్రతి మాటలో మరు మల్లె
మనసున తగిలే కొమ్మల ఊయల
నిన్నె చూసే కాంతికే పులకల
మయూరమా నయాన నిను చూసెద
అరవిందమా నయనాన వెలిసెద
హారమా కదలా నడుమ వెలసెద
నీ ప్రేమకైనే ఈ వేదన
ప్రెమవనరాని కన్నె అలివేణి
పలికే ప్రతి మాటలో మరు మల్లె
మనసున తగిలే కొమ్మల ఊయల
నిన్నె చూసే కాంతికే పులకల
చిరుగాలి తాకినట్టు నుదుట రేఖ
నదిలా ప్రవహించె నా మదిలో తలపు
మెరుపులా మెరిసినట్టు నాలోన చూపు
వసివాడనీయనులే ఈ ముచ్చట
తళుకుల తళుకుల రెమ్మలు
వలపుల వలపుల పువ్వులు
నవ్వులు నవ్వులు చిందుతూ
పలికిన రాగాల హాయి
ప్రెమవనరాని కన్నె అలివేణి
పలికే ప్రతి మాటలో మరు మల్లె
మనసున తగిలే కొమ్మల ఊయల
నిన్నె చూసే కాంతికే పులకల
మయూరమా నయాన నిను చూసెద
అరవిందమా నయనాన వెలిసెద
హారమా కదలా నడుమ వెలసెద
నీ ప్రేమకైనే ఈ వేదన
ప్రెమవనరాని కన్నె అలివేణి
పలికే ప్రతి మాటలో మరు మల్లె
మనసున తగిలే కొమ్మల ఊయల
నిన్నె చూసే కాంతికే పులకల
English Lyrics / Transliteration
Palike prati maatlo maru malle
Manasuna tagile kommala ooyala
Ninne choose kaantike pulakala
Mayurama nayana ninu chuseda
Aravindama nayana veliseda
Haarama kadala naduma velaseda
Nee premakaine ee vedana
Premavanarani kanne aliveni
Palike prati maatlo maru malle
Manasuna tagile kommala ooyala
Ninne choose kaantike pulakala
Chirugaali taakinattu nudu reka
Nadila pravahinche naa madilo talupu
Merupula merisinattu naalona choopu
Vasivaadaniyanule ee muchata
Talukula talukula remmalu
Valapula valapula puvvulu
Navvulu navvulu chindutu
Palikina raagala haayi
Premavanarani kanne aliveni
Palike prati maatlo maru malle
Manasuna tagile kommala ooyala
Ninne choose kaantike pulakala
Mayurama nayana ninu chuseda
Aravindama nayana veliseda
Haarama kadala naduma velaseda
Nee premakaine ee vedana
Premavanarani kanne aliveni
Palike prati maatlo maru malle
Manasuna tagile kommala ooyala
Ninne choose kaantike pulakala