Telugu Lyrics
ప్రెమయే జగతి మూలంబు
కనులార గనరాదా కనులార గనరాదా
ప్రెమయే జగతి మూలంబు
ప్రెమయే జగతి మూలంబు
హరుని నేత్ర త్రయము కన్న
అగ్ని కిరణ సముదయము
అందు భస్మమై పోయె
అందు భస్మమై పోయె
అది కాంతపై ప్రీతితో
అది కాంతపై ప్రీతితో
అంతరంగములో కలిగె
అంతరంగములో కలిగె
అతని వదనమునందు
ప్రెమయే జగతి మూలంబు
ప్రెమయే జగతి మూలంబు
అందమైనది ఈ లోకమంత
అందమైనది ఈ లోకమంత
అది ప్రేమ మయంబు
అది ప్రేమ మయంబు
అంతటా నిండివున్నది
అంతటా నిండివున్నది
అందుకొనరాదా
అందుకొనరాదా
అందరి లోని ప్రేమను
అందరి లోని ప్రేమను
ఆస్వాదించరాదా
ప్రెమయే జగతి మూలంబు
ప్రెమయే జగతి మూలంబు
English Lyrics / Transliteration
Premaye jagathi moolambu
Kanulaara ganaraadaa kanulaara ganaraadaa
Premaye jagathi moolambu
Premaye jagathi moolambu
Haruni netra trayamu kanna
Agni kirana samudayamu
Andu bhasmamai poye
Andu bhasmamai poye
Adi kaanthapai preethitho
Adi kaanthapai preethitho
Antharangamulo kalige
Antharangamulo kalige
Athani vadanamunandu
Premaye jagathi moolambu
Premaye jagathi moolambu
Andamainadi ee lokamantha
Andamainadi ee lokamantha
Adi prema mayambu
Adi prema mayambu
Anthataa nindivunnadi
Anthataa nindivunnadi
Andukonaraadaa
Andukonaraadaa
Andari loni premanu
Andari loni premanu
Aaswaadincharaadaa
Premaye jagathi moolambu
Premaye jagathi moolambu