Telugu Lyrics
ప్రేమాయే దైవస్వరూపము
ప్రేమాయే నవజీవనము
ప్రేమాయే దైవస్వరూపము
ప్రాణము కంటే ప్రియమైనది
హృదయము నిండా నిండినది
కరుణామయము మా ప్రేమ
శాశ్వతమయిన మా ప్రేమ
ప్రేమాయే నవజీవనము
ప్రేమాయే దైవస్వరూపము
కనులలోన కాంతి రేఖలు
పెదవుల పైన హాస రేఖలు
ఒకరికొకరు తోడై నడవగ
జీవితమే ఒక వేడుక
ప్రేమాయే నవజీవనము
ప్రేమాయే దైవస్వరూపము
సుఖ దుఃఖాలలో పంచుకొంటూ
సంతోషాలతో కలసిమెలసి
ఏడేడు జన్మలకు ఏకమౌతూ
అన్యోన్యంగా సాగే బంధం
ప్రేమాయే నవజీవనము
ప్రేమాయే దైవస్వరూపము
ప్రేమాయే నవజీవనము
ప్రేమాయే దైవస్వరూపము
English Lyrics / Transliteration
Premaye daivaswaroopamu
Premaye navajeevanamu
Premaye daivaswaroopamu
Pranamu kante priyamainadi
Hrudayamu ninda nindinadi
Karunamayamu maa prema
Shashvatamaina maa prema
Premaye navajeevanamu
Premaye daivaswaroopamu
Kanulalona kaanthi rekhalu
Pedavulapaina haasa rekhalu
Okarikokaru thodai nadavaga
Jeevitame oka veduka
Premaye navajeevanamu
Premaye daivaswaroopamu
Sukha dukhalalo panchukoontoo
Santhoshalatho kalaimelasi
Ededu janmalaku ekamouthoo
Anyonyanga saage bandham
Premaye navajeevanamu
Premaye daivaswaroopamu
Premaye navajeevanamu
Premaye daivaswaroopamu