Telugu Lyrics
ప్రీమే దైవం ప్రీమే దైవం
దేవుని ప్రేమయే మనకు మూలం
లోకమంతా ప్రేమతోనే నడిచేను
అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్న ప్రేమ
దైవం ప్రేమ నీదు ప్రేమ
అన్ని ప్రేమలకు మూల కారణం
నిన్ను మించిన దైవం లేదు
నీతో సమాన దైవం లేదు
నీది అమృత ప్రేమ
ఈలోకంలో
మానవ జాతికి తోడు నీవే
దేవుని రూపం నీవే
అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్న ప్రేమ
దైవం ప్రేమ నీదు ప్రేమ
అన్ని ప్రేమలకు మూల కారణం
దేవుని ప్రేమయే మనకు మూలం
లోకమంతా ప్రేమతోనే నడిచేను
అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్న ప్రేమ
దైవం ప్రేమ నీదు ప్రేమ
అన్ని ప్రేమలకు మూల కారణం
నిన్ను మించిన దైవం లేదు
నీతో సమాన దైవం లేదు
నీది అమృత ప్రేమ
ఈలోకంలో
మానవ జాతికి తోడు నీవే
దేవుని రూపం నీవే
అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్న ప్రేమ
దైవం ప్రేమ నీదు ప్రేమ
అన్ని ప్రేమలకు మూల కారణం
English Lyrics / Transliteration
Preme Daivam Preme Daivam
Devuni Premave Manaku Moolam
Lokamanta Premathone Nadichenu
Amma Prema Naanna Prema Anna Prema
Daivam Prema Needu Prema
Anni Premalaku Moola Karanam
Ninnu Minchina Daivam Ledu
Neetho Samana Daivam Ledu
Needi Amrutha Prema
Eelokamlo
Manava Jaathiki Thodu Neeve
Devuni Roopam Neeve
Amma Prema Naanna Prema Anna Prema
Daivam Prema Needu Prema
Anni Premalaku Moola Karanam
Devuni Premave Manaku Moolam
Lokamanta Premathone Nadichenu
Amma Prema Naanna Prema Anna Prema
Daivam Prema Needu Prema
Anni Premalaku Moola Karanam
Ninnu Minchina Daivam Ledu
Neetho Samana Daivam Ledu
Needi Amrutha Prema
Eelokamlo
Manava Jaathiki Thodu Neeve
Devuni Roopam Neeve
Amma Prema Naanna Prema Anna Prema
Daivam Prema Needu Prema
Anni Premalaku Moola Karanam