Telugu Lyrics
ప్రీతియే శాశ్వతము ప్రీతియే శాశ్వతము
అది దైవము అది దైవము
అది దైవము అది దైవము
ప్రేమ లేకుండా జీవము లేదు
ప్రేమ లేకుండా ఈ లోకము లేదు
ప్రేమ బంధములో బ్రతుకు రమ్యము
ప్రేమనే నమ్మిన వారికి రక్ష కలుగును
ప్రీమే ఉత్తమము ప్రీమే ఉత్తమము
ప్రీతియే శాశ్వతము ప్రీతియే శాశ్వతము
అది దైవము అది దైవము
అది దైవము అది దైవము
అన్నదమ్ముల అనురాగము
తల్లిదండ్రుల ఆప్యాయత
అక్కచెల్లెళ్ల ఆప్యాయము
భార్యాభర్తల దాంపత్యము
అందము ప్రేమలోన అందము
ఆనందము ప్రేమలోన ఆనందము
అన్నింటా దైవము నీవె కదా
ప్రేమే నీ రూపము నీవే కదా
ప్రీమే ఉత్తమము ప్రీమే ఉత్తమము
ప్రీతియే శాశ్వతము ప్రీతియే శాశ్వతము
అది దైవము అది దైవము
అది దైవము అది దైవము
ప్రేమ లేకుండా జీవము లేదు
ప్రేమ లేకుండా ఈ లోకము లేదు
ప్రేమ బంధములో బ్రతుకు రమ్యము
ప్రేమనే నమ్మిన వారికి రక్ష కలుగును
ప్రీమే ఉత్తమము ప్రీమే ఉత్తమము
ప్రీతియే శాశ్వతము ప్రీతియే శాశ్వతము
అది దైవము అది దైవము
అది దైవము అది దైవము
English Lyrics / Transliteration
Preethiye shaashwatamu preethiye shaashwatamu
Adi daivamu adi daivamu
Adi daivamu adi daivamu
Prema lekunda jeevamu ledu
Prema lekunda ee lokamu ledu
Prema bandhamulo bratuku ramyamu
Premane namminavaariki raksha kalugunu
Preeme uttamamu preeme uttamamu
Preethiye shaashwatamu preethiye shaashwatamu
Adi daivamu adi daivamu
Adi daivamu adi daivamu
Annadammula anuraagamu
Tallidandrula aapyaayata
Akkachellella aapyaayamu
Bhaaryabhartala daampatyamu
Andamu premalona andamu
Aanandamu premalona aanandamu
Annintaa daivamu neeye kada
Preme nee roopamu neeve kada
Preeme uttamamu preeme uttamamu
Preethiye shaashwatamu preethiye shaashwatamu
Adi daivamu adi daivamu
Adi daivamu adi daivamu
Prema lekunda jeevamu ledu
Prema lekunda ee lokamu ledu
Prema bandhamulo bratuku ramyamu
Premane namminavaariki raksha kalugunu
Preeme uttamamu preeme uttamamu
Preethiye shaashwatamu preethiye shaashwatamu
Adi daivamu adi daivamu
Adi daivamu adi daivamu