Telugu Lyrics
ప్రేమించుట పిల్లలవంటిది
చిలిపితనమే దాని వెంటే
చిలిపితనమే దాని వెంటే
పిల్లలవంటిది పిల్లలవంటిది
ప్రెమించుట పిల్లలవంటిది
పిల్లలంటే అల్లరి చేతురు
అల్లరి చేతురు
అలగనని చిన్నపిల్లల వంటిది
అలగనని చిన్నపిల్లల వంటిది
పెంపుడు చిలుకల వంటిది
పెంపుడు చిలుకల వంటిది
ప్రెమించుట పిల్లలవంటిది
అల్లరి చిల్లర చేష్టలవి
అల్లరి చిల్లర చేష్టలవి
అతి సుకుమారపు చేష్టలవి
అతి సుకుమారపు చేష్టలవి
తీయని కలల వంటిది
తీయని కలల వంటిది
ప్రెమించుట పిల్లలవంటిది
చిరునవ్వుల వలచే అది
చిరునవ్వుల వలచే అది
చిగురించిన పూల వలె అది
చిగురించిన పూల వలె అది
కొత్త పల్లవి పాడేది
కొత్త పల్లవి పాడేది
ప్రెమించుట పిల్లలవంటిది
English Lyrics / Transliteration
Preminchuta pillalavantidi
Chilipitaname daani vente
Chilipitaname daani vente
Pillalavantidi pillalavantidi
Preminchuta pillalavantidi
Pillalante allari cheturu
Allari cheturu
Alaganani chinnapilla valantidi
Alaganani chinnapilla valantidi
Pempudu chilukala valantidi
Pempudu chilukala valantidi
Preminchuta pillalavantidi
Allari chillara cheshtalavi
Allari chillara cheshtalavi
Athi sukumarapu cheshtalavi
Athi sukumarapu cheshtalavi
Thiyani kala la valantidi
Thiyani kala la valantidi
Preminchuta pillalavantidi
Chirunavvula valache adi
Chirunavvula valache adi
Chigurinchina poola vale adi
Chigurinchina poola vale adi
Kotha pallavi paadedi
Kotha pallavi paadedi
Preminchuta pillalavantidi