Telugu Lyrics
నీ ప్రేమ నాకై
రమ్మంటూ పిలవగా
ప్రేమించ ప్రేమించ
నీ ప్రేమ నాకై
రమ్మంటూ పిలవగా
నీవేనా నీవేనా
నా మనసులోన
కలలు కన్నది
నీవేనా నీవేనా
నా మనసులోన
కలలు కన్నది
నిన్ను వదలి పోలేను
వెంట వెంటే వస్తాను
పయనంలో తోడుంటాను
ఎపుడు నీ తోడుంటాను
నీవేగా నేనై
నా మనసు నీకై
ఏవేవో కోరుకోగా
నీవేగా నేనై
నా మనసు నీకై
ఏవేవో కోరుకోగా
ప్రేమించ ప్రేమించ
నీ ప్రేమ నాకై
రమ్మంటూ పిలవగా
ప్రేమించ ప్రేమించ
నీ ప్రేమ నాకై
రమ్మంటూ పిలవగా
నీ రూపమే నిన్నే
కలిపి నా లోకం
కరిగిపోనీ
కలిసి నా కన్నులలో
నీ రూపు కాంతులీనె
పది నిమిషాలు
నీవేనా నీవేనా
నా మనసులోన
కలలు కన్నది
నీవేనా నీవేనా
నా మనసులోన
కలలు కన్నది
నీ చెంత చేరగానే
పులకరించిపోతుంటే
మధురమైన స్పర్శతో
మరచిపోతాను నే
ఈ భువనం
ప్రేమించ ప్రేమించ
నీ ప్రేమ నాకై
రమ్మంటూ పిలవగా
ప్రేమించ ప్రేమించ
నీ ప్రేమ నాకై
రమ్మంటూ పిలవగా
నీవేనా నీవేనా
నా మనసులోన
కలలు కన్నది
నీవేనా నీవేనా
నా మనసులోన
కలలు కన్నది
English Lyrics / Transliteration
Nee prema naakai
Rammantu pilavaga
Premincha premincha
Nee prema naakai
Rammantu pilavaga
Neevena neevena
Naa manasulona
Kalalu kannadi
Neevena neevena
Naa manasulona
Kalalu kannadi
Ninnu vadili polenu
Venta vente vastanu
Payanamlo thoduntanu
Epudu nee thoduntanu
Neevega nenai
Naa manasu neekai
Evedo korukoga
Neevega nenai
Naa manasu neekai
Evedo korukoga
Premincha premincha
Nee prema naakai
Rammantu pilavaga
Premincha premincha
Nee prema naakai
Rammantu pilavaga
Nee roopame ninne
Kalipi naa lokam
Karigipone
Kalisi naa kannulalo
Nee roopu kaanthuleene
Padi nimishalu
Neevena neevena
Naa manasulona
Kalalu kannadi
Neevena neevena
Naa manasulona
Kalalu kannadi
Nee chenta cheragane
Pulakinchi pothunte
Madhuramaina sparshatho
Marachipothanu ne
Ee bhuvanam
Premincha premincha
Nee prema naakai
Rammantu pilavaga
Premincha premincha
Nee prema naakai
Rammantu pilavaga
Neevena neevena
Naa manasulona
Kalalu kannadi
Neevena neevena
Naa manasulona
Kalalu kannadi