Telugu Lyrics
అందమైన నీరూపం చూసి నేను ప్రేమించా
ప్రేమించా… నీపై ప్రేమించా
అందమైన నీరూపం చూసి నేను ప్రేమించా
చూసిన క్షణాననే
మనసు పడిపోయానులే
నీలి కళ్ళలో నా లోకం
వెతుక్కుంటూ వచ్చానులే
ప్రేమించా… నీపై ప్రేమించా
అందమైన నీరూపం చూసి నేను ప్రేమించా
ప్రేమించా… నీపై ప్రేమించా
అందమైన నీరూపం చూసి నేను ప్రేమించా
కరిగే కాటుక కళ్ళు
అందంగా మత్తు వదలి
నా వైపు చూస్తుంటే
నా మనసు నిన్నే కొలిచె
మృదువైన నీ పెదవులు
నాకు ముద్దెడుతా అని
నేను ఆశిస్తుంటే
ప్రతి క్షణం నీకొరకే
నా ఊహల్లో నువ్వే
నా కలల్లో నువ్వే
ఎక్కడ వెతికినా
నా చూపులో నువ్వే
ప్రేమించా… నీపై ప్రేమించా
అందమైన నీరూపం చూసి నేను ప్రేమించా
ప్రేమించా… నీపై ప్రేమించా
అందమైన నీరూపం చూసి నేను ప్రేమించా
English Lyrics / Transliteration
Andamaina nee roopam choosi nenu preminchaa
Preminchaa… neepai preminchaa
Andamaina nee roopam choosi nenu preminchaa
Choosina kshanaaney
Manasu padipoyaanule
Neeli kallalo naa lokam
Vethukkuntu vachaanule
Preminchaa… neepai preminchaa
Andamaina nee roopam choosi nenu preminchaa
Preminchaa… neepai preminchaa
Andamaina nee roopam choosi nenu preminchaa
Karige kaatuka kallu
Andamga matthu vadili
Naa vaipu choostunte
Naa manasu ninne koliche
Mruduvaina nee pedavulu
Naaku muddettu ani
Nenu aashistunte
Prati kshanam neekorake
Naa oohallo nuvve
Naa kalallo nuvve
Ekkada vethikina
Naa choopulo nuvve
Preminchaa… neepai preminchaa
Andamaina nee roopam choosi nenu preminchaa
Preminchaa… neepai preminchaa
Andamaina nee roopam choosi nenu preminchaa