Telugu Lyrics
నీ ఒడిలో నన్నెంచావా
వ్రేళ్ళతో ముడి వేసావా
నా జీవితానికి వరమందించావా
వెలుతురై నా కళ్ళలో
వేకువ వెలుగులా మారెయ్
ఊహలకి రూపమే నువ్వై
ప్రతిక్షణం నాతో నువ్వుంటే
ప్రిన్చ్ఛావా ఓ ప్రిన్చ్ఛావా
నీ ఒడిలో నన్నెంచావా
వ్రేళ్ళతో ముడి వేసావా
నా జీవితానికి వరమందించావా
మనసులు ఏకం అయినవి
ప్రియతమా నీతోనే
కనులలో కలలు మోసి
పయనించెనే దారి నీతోనే
నెలవంక నీ నవ్వుల్లో
మరచుకున్నాను దారులన్నీ
కాలాలు ఆగిపోనీ
మన ప్రేమలో ఒదిగిపోనీ
ప్రిన్చ్ఛావా ఓ ప్రిన్చ్ఛావా
నీ ఒడిలో నన్నెంచావా
వ్రేళ్ళతో ముడి వేసావా
నా జీవితానికి వరమందించావా
ఎడమవైపు నీ గుండె సవ్వడి
వినాలనిపిస్తుందే
ఎదలోన దాచిన
ప్రేమనంతా నీకై దాచిందే
ఆశల ఆకాశంలో
హాయిగా తేలిపోనీ
భావాలన్నీ ఒక్కటయ్యి
ఆనందపు లోకం చూడనీ
ప్రిన్చ్ఛావా ఓ ప్రిన్చ్ఛావా
నీ ఒడిలో నన్నెంచావా
వ్రేళ్ళతో ముడి వేసావా
నా జీవితానికి వరమందించావా
వెలుతురై నా కళ్ళలో
వేకువ వెలుగులా మారెయ్
ఊహలకి రూపమే నువ్వై
ప్రతిక్షణం నాతో నువ్వుంటే
ప్రిన్చ్ఛావా ఓ ప్రిన్చ్ఛావా
నీ ఒడిలో నన్నెంచావా
వ్రేళ్ళతో ముడి వేసావా
నా జీవితానికి వరమందించావా
English Lyrics / Transliteration
Nee odilo nannenchava
Vrellatho mudi vesava
Naa jeevithaniki varamandinchava
Veluthurai naa kallalo
Vekuva velugula marey
Oohalaki roopame nuvvai
Prathikshanam naatho nuvvunte
Preminchava O Preminchava
Nee odilo nannenchava
Vrellatho mudi vesava
Naa jeevithaniki varamandinchava
Manasulu ekam ayinavi
Priyatama neethone
Kanulalo kalalu mosi
Payaninchene daari neethone
Nelavanka nee navvullo
Marachukunnanu daarulanni
Kaalalu aagiponee
Mana premalo odigiponee
Preminchava O Preminchava
Nee odilo nannenchava
Vrellatho mudi vesava
Naa jeevithaniki varamandinchava
Edamavaipu nee gunde savvadi
Vinalanipistundhe
Edalona daachina
Premanantha neekai daachinde
Aashala aakaashamlo
Haayiga teliponee
Bhavalanni okkatayyi
Aanandapu lokam choodanee
Preminchava O Preminchava
Nee odilo nannenchava
Vrellatho mudi vesava
Naa jeevithaniki varamandinchava
Veluthurai naa kallalo
Vekuva velugula marey
Oohalaki roopame nuvvai
Prathikshanam naatho nuvvunte
Preminchava O Preminchava
Nee odilo nannenchava
Vrellatho mudi vesava
Naa jeevithaniki varamandinchava