Telugu Lyrics
ప్రియమైన తోడుంటే
శోకించే మనసుకు,
శాంతము దొరకదా!
ప్రేమించే హృదయానికి,
ప్రియమైన తోడుంటే
శోకించే మనసుకు,
శాంతము దొరకదా!
బంధాలు అనుబంధాలు,
బహుశా ప్రేమలోనే
బంధాలు అనుబంధాలు,
బహుశా ప్రేమలోనే
లోకాలు వెలిగేదీ
లోకాన ప్రేమలోనే
ప్రేమించే హృదయానికి,
ప్రియమైన తోడుంటే
శోకించే మనసుకు,
శాంతము దొరకదా!
ఓ… మనిషి
ఈ గాలిలో కరిగిపో
మరో మనిషి
నీ ప్రేమలో ఒదిగిపో
ఓ… మనిషి
ఈ గాలిలో కరిగిపో
మరో మనిషి
నీ ప్రేమలో ఒదిగిపో
కలత చెందే కన్నులకు
వెలుగులు నింపదా
కలత చెందే కన్నులకు
వెలుగులు నింపదా
కమ్మని కలలకు
కానుకలివ్వదా
ప్రేమించే హృదయానికి,
ప్రియమైన తోడుంటే
శోకించే మనసుకు,
శాంతము దొరకదా!
కమ్మని మాటల
కౌగిలిలోన
కమ్మని మాటల
కౌగిలిలోన
ఒదిగిపోయే హృదయము
చెలిమిలోనే
ఒదిగిపోయే హృదయము
చెలిమిలోనే
మమతల మాధుర్యము
మెరిసిపోదా
మమతల మాధుర్యము
మెరిసిపోదా
ప్రేమించే హృదయానికి,
ప్రియమైన తోడుంటే
శోకించే మనసుకు,
శాంతము దొరకదా!
English Lyrics / Transliteration
Priyamaina thodunte
Shokhinche manasuku,
Shanthamu dorakada!
Preminche hrudayaaniki,
Priyamaina thodunte
Shokhinche manasuku,
Shanthamu dorakada!
Bandhalu anubandhalu,
Bahusha premalone
Bandhalu anubandhalu,
Bahusha premalone
Lokalu veligedi
Lokaana premalone
Preminche hrudayaaniki,
Priyamaina thodunte
Shokhinche manasuku,
Shanthamu dorakada!
O… Manishi
Ee gaalilo karigipo
Maro manishi
Nee premalo odigipo
O… Manishi
Ee gaalilo karigipo
Maro manishi
Nee premalo odigipo
Kalatha chende kannulaku
Velugulu nimpada
Kalatha chende kannulaku
Velugulu nimpada
Kammani kalalaku
Kaanukalivvada
Preminche hrudayaaniki,
Priyamaina thodunte
Shokhinche manasuku,
Shanthamu dorakada!
Kammani maathala
Kougililona
Kammani maathala
Kougililona
Odigipoye hrudayamu
Chelimilone
Odigipoye hrudayamu
Chelimilone
Mamathala maadhuryamu
Merisipoda
Mamathala maadhuryamu
Merisipoda
Preminche hrudayaaniki,
Priyamaina thodunte
Shokhinche manasuku,
Shanthamu dorakada!