Telugu Lyrics
నిజమైన ప్రేమ కథలు
ప్రెమించి చూడు పిల్లా
నిజమైన ప్రేమ కథలు
అందమైన కవితలు
అందమైన కవితలు
ప్రెమించి చూడు పిల్లా
నిజమైన ప్రేమ కథలు
తనువున పులకింతలు
మనసున మధురిమలు
తనువున పులకింతలు
మనసున మధురిమలు
కళ్ళలో కలలు
కన్నాయే కౌగిలింతలు
ప్రెమించి చూడు పిల్లా
నిజమైన ప్రేమ కథలు
హృదయములో స్పందన
మెల్లగా మెల్లగా
హృదయములో స్పందన
మెల్లగా మెల్లగా
గాలిలోన ఆనందము
మరిమరి మధురానుభూతి
ప్రెమించి చూడు పిల్లా
నిజమైన ప్రేమ కథలు
చూపులో చందనము
తాకితే వయ్యారము
చూపులో చందనము
తాకితే వయ్యారము
మాటలో మాధుర్యము
మరికొంచం మైమరపు
ప్రెమించి చూడు పిల్లా
నిజమైన ప్రేమ కథలు
అందమైన కవితలు
అందమైన కవితలు
ప్రెమించి చూడు పిల్లా
నిజమైన ప్రేమ కథలు
English Lyrics / Transliteration
Nijamaina prema kathalu
Preminchi choodu pilla
Nijamaina prema kathalu
Andamaina kavithalu
Andamaina kavithalu
Preminchi choodu pilla
Nijamaina prema kathalu
Tanuvuna pulakinthalu
Manasuna madhurimalu
Tanuvuna pulakinthalu
Manasuna madhurimalu
Kallalo kalalu
Kannaye kougilinthalu
Preminchi choodu pilla
Nijamaina prema kathalu
Hridayamulo spandana
Mellaga mellaga
Hridayamulo spandana
Mellaga mellaga
Gaalilona aanandamu
Marimari madhuraanubhooti
Preminchi choodu pilla
Nijamaina prema kathalu
Choopulo chandanmu
Thakithe vyyaramu
Choopulo chandanmu
Thakithe vyyaramu
Maatalo madhuryamu
Marikoncham maimarapu
Preminchi choodu pilla
Nijamaina prema kathalu
Andamaina kavithalu
Andamaina kavithalu
Preminchi choodu pilla
Nijamaina prema kathalu