Telugu Lyrics
ప్రెమించు మానవా
నిన్నే ప్రేమించుకో
ఎవ్వరిని ప్రేమించకున్నా
నిన్నే ప్రేమించుకో
ప్రెమించు మానవా
ఎవ్వరిని ప్రేమించకున్నా
నిన్నే ప్రేమించుకో
ప్రాణమెవరని
బలిచేయబోకు
నీ ప్రాణమెవ్వరిదో
తెలుసుకో మానవా
నీ దేహమెవ్వరిదో
తెలుసుకో మానవా
ఆశింపబోకు
ఏదీ ఆశించకు
అర్పించబోకు
ఏదీ అర్పించకు
నీ ఆశలెవ్వరివో
తెలుసుకో మానవా
నీ అర్పణలెవ్వరివో
తెలుసుకో మానవా
ప్రెమించు మానవా
నిన్నే ప్రేమించుకో
ఎవ్వరిని ప్రేమించకున్నా
నిన్నే ప్రేమించుకో
ఏ దైవము నీలో
లీనమై యున్నదో
తెలుసుకో మానవా
ఏ మంత్రము నీలో
కలిగి యున్నదో
తెలుసుకో మానవా
నీలోనే నీవు
ఎప్పుడు వెదకితే
నిను నీవే పొందెదవు
నీలోనే నీవు
ఎప్పుడు వెదకితే
నిను నీవే పొందెదవు
ప్రెమించు మానవా
నిన్నే ప్రేమించుకో
ఎవ్వరిని ప్రేమించకున్నా
నిన్నే ప్రేమించుకో
ప్రెమించు మానవా
ప్రెమించు మానవా
ప్రెమించు మానవా
English Lyrics / Transliteration
Preminchu Manava
Ninne Preminchuko
Evvarini Preminchakunna
Ninne Preminchuko
Preminchu Manava
Evvarini Preminchakunna
Ninne Preminchuko
Pranam Evarani
Balicheya Poku
Nee Pranam Evarido
Telusuko Manava
Nee Deham Evarido
Telusuko Manava
Aasimpaboku
Edi Aasinchaku
Arpimpaboku
Edi Arpichaku
Nee Aashalevarivo
Telusuko Manava
Nee Arpanalevarivo
Telusuko Manava
Preminchu Manava
Ninne Preminchuko
Evvarini Preminchakunna
Ninne Preminchuko
Ye Daivamu Neelo
Leenamai Yunnado
Telusuko Manava
Ye Mantramu Neelo
Kaligi Yunnado
Telusuko Manava
Neelone Neevu
Eppudu Vedakithe
Ninu Neeve Pondedavu
Neelone Neevu
Eppudu Vedakithe
Ninu Neeve Pondedavu
Preminchu Manava
Ninne Preminchuko
Evvarini Preminchakunna
Ninne Preminchuko
Preminchu Manava
Preminchu Manava
Preminchu Manava