Telugu Lyrics
ఆరిపోనివ్వనంటూ..
ఎదలోన రగిలే భావం
ఎవ్వరు చూడనీయకున్నా..
కళ్ళల్లో కలతలు దాచుకున్నా
పెదవుల్లోకి రానివ్వకున్నా..
ఒక నిట్టూర్పుతోనే..
కొన్ని మాటలు చెప్పేస్తుంటే..
నువ్వే నా ప్రీమో..
నువ్వే నా ఎమో..
ప్రేమంతా నీలోనే..
నా లోకం నువ్వే..
ఒంటరిగా ఉన్నప్పుడు
ఏకాంతంలో నీ తలపు..
గుండెల్లో ఒక అలజడి
తెలియని ఒక గందరగోళం..
కాలంలా కరిగిపోయే
క్షణాలన్నీ నీకై..
నాలోతుల్లో దాచిన
భావాలన్నీ నీకై..
నువ్వే నా ప్రీమో..
నువ్వే నా ఎమో..
ప్రేమంతా నీలోనే..
నా లోకం నువ్వే..
పొద్దున్నే నీ నవ్వుతో
రోజు మొదలయ్యేలా..
సాయంత్రం నీతోటే
సందె వేళయ్యేలా..
రాత్రంతా నీ కలలే
కంటికి నిదురొచ్చేలా..
ఒక్కసారి నన్ను చూడు..
ఒక్క మాట చెప్పు..
నువ్వే నా ప్రీమో..
నువ్వే నా ఎమో..
ప్రేమంతా నీలోనే..
నా లోకం నువ్వే..
English Lyrics / Transliteration
aariponivvanantu..
Edalona ragile bhavam
evvaru choodaniye kunna..
Kallallo kalatalu dachukunna
pedavuloki ranikunnna..
Oka nitturputhone..
konni maatalu cheppestunte..
Nuvve naa premo..
Nuvve naa emo..
Premanthaa neelone..
Naa lokam nuvve..
Ontarigaa unnappudu
ekanthamlo nee talapu..
Gundello oka alajadi
teliyani oka gandharagolam..
Kaalamlaa karigipoye
kshanaalannii neekai..
Naalothullo daachina
bhavalannii neekai..
Nuvve naa premo..
Nuvve naa emo..
Premanthaa neelone..
Naa lokam nuvve..
Poddunne nee navvutho
roju modalayelaa..
Saayantram neethote
sandhe velayelaa..
Raatranthaa nee kalale
kantiki nidurocchelaa..
Okkasaari nannu choodu..
Okk maata cheppu..
Nuvve naa premo..
Nuvve naa emo..
Premanthaa neelone..
Naa lokam nuvve..