Telugu Lyrics
విరి పరిమళము నీవే విరి పరిమళము నీవే
ప్రియ రాగము నీవే ప్రియ రాగము నీవే
విరి పరిమళము నీవే విరి పరిమళము నీవే
ప్రియ రాగము నీవే
సరియైన నడకలోన సరియైన నడకలోన
సరియైన నడకలోన
సంగీతము పలికినావే
సరియైన నడకలోన
సంగీతము పలికినావే
మెల్లనగ మెల్లనగ మెల్లనగ మెల్లనగ
మధురమైన గానముగా
మెల్లనగ మెల్లనగ మెల్లనగ మెల్లనగ
మధురమైన గానముగా
ప్రియ రాగము నీవే ప్రియ రాగము నీవే
విరి పరిమళము నీవే విరి పరిమళము నీవే
ప్రియ రాగము నీవే
రెండు గుండెల్లోని రెండు గుండెల్లోని
రెండు గుండెల్లోని
రెండు గుండెల్లోని
సన్నిహిత స్వరమును
రెండు గుండెల్లోని
సన్నిహిత స్వరమును
ఒకటైన భావమున
ఒకటైన భావమున
ఒకటైన భావమున
ఒకటై పలికించినావే
ఒకటైన భావమున
ఒకటై పలికించినావే
ప్రియ రాగము నీవే ప్రియ రాగము నీవే
విరి పరిమళము నీవే విరి పరిమళము నీవే
ప్రియ రాగము నీవే
English Lyrics / Transliteration
Viri parimalamu neeve viri parimalamu neeve
Priya raagamu neeve priya raagamu neeve
Viri parimalamu neeve viri parimalamu neeve
Priya raagamu neeve
Sariyaina nadakalona sariyaina nadakalona
Sariyaina nadakalona
Sangeethamu palikinaave
Sariyaina nadakalona
Sangeethamu palikinaave
Mellanaga mellanaga mellanaga mellanaga
Madhuramaina gaanamugaa
Mellanaga mellanaga mellanaga mellanaga
Madhuramaina gaanamugaa
Priya raagamu neeve priya raagamu neeve
Viri parimalamu neeve viri parimalamu neeve
Priya raagamu neeve
Rendu gundelloni rendu gundelloni
Rendu gundelloni
Rendu gundelloni
Sannihitha swaramunu
Rendu gundelloni
Sannihitha swaramunu
Okataina bhaavamuna
Okataina bhaavamuna
Okataina bhaavamuna
Okatai palikinchinaave
Okataina bhaavamuna
Okatai palikinchinaave
Priya raagamu neeve priya raagamu neeve
Viri parimalamu neeve viri parimalamu neeve
Priya raagamu neeve