Telugu Lyrics
గొప్ప కార్యములన్నియు, స్మరియించుమా
నిన్ను ప్రేమించి, నీ కొరకై మరణించి
మహిమలో లేచెను, స్తుతియించుమా
నీకు జయమిచ్చెను, నీకు బలమిచ్చెను
నీకు శాంతినిచ్చెను, స్తుతియించుమా
నీకు విమోచనమిచ్చెను, నీకు జీవమిచ్చెను
నీకు నిరీక్షణ యిచ్చెను, స్తుతియించుమా
పవిత్రాత్ముని వరములను, పొందుకొనుమా
నిత్య జీవపు ఫలములను, అనుభవించుమా
యేసు నాధుని సేవలో, నిలుచుకొనుమా
ఆయన రాకడకొరకు, సిద్ధపడుమా
English Lyrics / Transliteration
Goppa karyamulanniyu, smariyinchumaa
Ninnu preminchi, nee korakai maraninchi
Mahimalo lechenu, stuthiyinchumaa
Neeku jayamicchenu, neeku balamicchenu
Neeku shanthinichenu, stuthiyinchumaa
Neeku vimochana micchenu, neeku jeevamicchenu
Neeku nireekshana yicchenu, stuthiyinchumaa
Pavithraathmani varamulanu, pondhukonumaa
Nithya jeevapu phalamulanu, anubhavinchumaa
Yesu Naadhuni sevlo, niluchukonumaa
Aayana raakadakoraku, siddhapadumaa