Telugu Lyrics
ప్రతి క్షణం ఒక యుగమాయే
ప్రియ నీతో మాట్లాడ లేక
నిదురంతా మాయమాయే
ప్రియా నిన్ను చూడ లేక
ప్రతి క్షణం ఒక యుగమాయే
ప్రియ నీతో మాట్లాడ లేక
నిదురంతా మాయమాయే
ఎంత పిలిచినా రావేమిటో
ఎంత వెతికినా కానరావు
ఎంత పిలిచినా రావేమిటో
ఎంత వెతికినా కానరావు
ఏ విధి వ్రాసెనో ఏమిటో
ఏ విధి వ్రాసెనో ఏమిటో
నీవు లేని ఈ లోకం
ఒక నరకమాయే
ప్రియా నిన్ను చూడ లేక
ప్రతి క్షణం ఒక యుగమాయే
నీలి కన్నుల నీలిమ లో
మునిగి తేలుతున్నా
నీలి కన్నుల నీలిమ లో
మునిగి తేలుతున్నా
నీ ఊహల ఒడిలోన
ఒదిగి పడుతున్నా
నీ ఊహల ఒడిలోన
ఒదిగి పడుతున్నా
నీ కౌగిలికై వేచి
కరిగి పోతున్నా
కరిగి పోతున్నా
ప్రియా నిన్ను చూడ లేక
ప్రతి క్షణం ఒక యుగమాయే
ప్రియ నీతో మాట్లాడ లేక
నిదురంతా మాయమాయే
నీ నవ్వుల వెన్నెల లో
తడిసి ముద్దవుతున్నా
నీ నవ్వుల వెన్నెల లో
తడిసి ముద్దవుతున్నా
నీ పిలుపుల రాగంలో
నిలచి పోతున్నా
నీ పిలుపుల రాగంలో
నిలచి పోతున్నా
నీ అడుగుల జాడలో
వెతుకు తున్న
వెతుకు తున్న
ప్రియా నిన్ను చూడ లేక
ప్రతి క్షణం ఒక యుగమాయే
ప్రియ నీతో మాట్లాడ లేక
నిదురంతా మాయమాయే
ప్రియా నిన్ను చూడ లేక
ప్రతి క్షణం ఒక యుగమాయే
ప్రియ నీతో మాట్లాడ లేక
నిదురంతా మాయమాయే
English Lyrics / Transliteration
Prati kshanam oka yugamaaye
Priya neetho maatlaada leka
Nidurantaa maayamaaye
Priyaa ninu chooda leka
Prati kshanam oka yugamaaye
Priya neetho maatlaada leka
Nidurantaa maayamaaye
Entha pilichinaa raavemito
Entha vethikinaa kaanaaraavu
Entha pilichinaa raavemito
Entha vethikinaa kaanaaraavu
Ye vidhi vraaseno emitō
Ye vidhi vraaseno emitō
Neevu leni ee lokam
Oka narakamaaye
Priyaa ninu chooda leka
Prati kshanam oka yugamaaye
Neeli kannula neelima lo
Munigi telutunnaa
Neeli kannula neelima lo
Munigi telutunnaa
Nee oohala odilōna
Odigi padutunnaa
Nee oohala odilōna
Odigi padutunnaa
Nee kougilikai vechi
Karigi pōtunnaa
Karigi pōtunnaa
Priyaa ninu chooda leka
Prati kshanam oka yugamaaye
Priya neetho maatlaada leka
Nidurantaa maayamaaye
Nee navvula vennela lo
Tadisi muddavutunnaa
Nee navvula vennela lo
Tadisi muddavutunnaa
Nee pilupula raagamilō
Nilachi pōtunnaa
Nee pilupula raagamilō
Nilachi pōtunnaa
Nee adugula jaadalo
Vetuku tunnaa
Vetuku tunnaa
Priyaa ninu chooda leka
Prati kshanam oka yugamaaye
Priya neetho maatlaada leka
Nidurantaa maayamaaye
Priyaa ninu chooda leka
Prati kshanam oka yugamaaye
Priya neetho maatlaada leka
Nidurantaa maayamaaye