Telugu Lyrics
ఏకమై నడుద్దాం, ఏకమై నడుద్దాం
సమానత్వపు జెండాను, ఎత్తుకుందాం, ఎత్తుకుందాం
స్నేహమనే పునాదిపై, బంధాలను పెంచుకుందాం
సమతామూర్తిగ నువ్వు, సమతామూర్తిగ నేను
సమరసికతతో నడుద్దాం, సంతోషాలను పంచుకుందాం
కులమతాల కల్మషం, విడనాడి, మానవతకు, నిలుద్దాం
ఒకరి కష్టంలో ఒకరం, పాలు పంచుకుని, ధైర్యాన్ని ఇద్దాం
ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన స్నేహితులారా
ఏకమై నడుద్దాం, ఏకమై నడుద్దాం
సమానత్వపు జెండాను, ఎత్తుకుందాం, ఎత్తుకుందాం
స్నేహమనే పునాదిపై, బంధాలను పెంచుకుందాం
అందరిలో ఒకడైన, మన యేసయ్య కోరిక
ఈ ప్రపంచం మొత్తంలో, స్నేహం వెల్లివిరియాలి
ఆయన బోధనలను, అనుసరిస్తూ, మనమంతా, మెలగాలి
యేసయ్య ప్రేమను, పంచాలి, లోకానికి, తెలియాలి
ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన స్నేహితులారా
ఏకమై నడుద్దాం, ఏకమై నడుద్దాం
సమానత్వపు జెండాను, ఎత్తుకుందాం, ఎత్తుకుందాం
స్నేహమనే పునాదిపై, బంధాలను పెంచుకుందాం
English Lyrics / Transliteration
Ekamai naduddam, ekamai naduddam
Samanathvamu jendanu, ettukundam, ettukundam
Snehamane punadipai, bandhalanu penchukundam
Samathamurthiga nuvvu, samathamurthiga nenu
Samarasikathatho naduddam, santhoshalanu panchundam
Kulamathala kalmasham, vidanadi, manavathaku, niluddam
Okari kashtamlo okaram, paalu panchukuni, dhairyanu iddam
Priyamaina snehithulara, priyamaina snehithulara
Ekamai naduddam, ekamai naduddam
Samanathvamu jendanu, ettukundam, ettukundam
Snehamane punadipai, bandhalanu penchukundam
Andarilo okadaina, mana Yesayya korika
Ee prapancham mothamlo, sneham velliviriyali
Aayana bodhanalanu, anusaristhu, manamantha, melagali
Yesayya premanu, panchali, lokaniki, teliyali
Priyamaina snehithulara, priyamaina snehithulara
Ekamai naduddam, ekamai naduddam
Samanathvamu jendanu, ettukundam, ettukundam
Snehamane punadipai, bandhalanu penchukundam