Telugu Lyrics
ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
నన్ను మరచి నీవుండగలవా
నా గుండెలో నిను దాచుకొని
నన్ను మరచి నీవుండగలవా
నా గుండెలో నిను దాచుకొని
ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
శశిరేఖలు కనుగొనలేని
చందమామ నీవని
మంచుకొండలు దాచుకొని
మరుమల్లిక నీవని
నీలోన ప్రతి రూపము దాగి
నేను చూసి మోహితుడనై
నీ తోడుగా నేనుందునా
నా ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
కన్నులలో కాంతులెన్నో
కథలేవో చెబుతుంటే
పెదవులలో పలికే పాట
మధురంగా వినిపిస్తుంటే
నీ చూపులో నా భవిత
నేను చూసి మోహితుడనై
నీ తోడుగా నేనుందునా
నా ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
నన్ను మరచి నీవుండగలవా
నా గుండెలో నిను దాచుకొని
ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
English Lyrics / Transliteration
Priyatama Priyatama
Priyatama Priyatama
Priyatama Priyatama
Nannu marachi neevundagalava
Na gundelo ninu daachukoni
Nannu marachi neevundagalava
Na gundelo ninu daachukoni
Priyatama Priyatama
Priyatama Priyatama
Shashirekhalu kanugonaleni
Chandamama neevani
Manchukondalu daachukoni
Marumallika neevani
Neelona prati roopamu daagi
Nenu choosi mohitudanai
Nee thodugaa nenunduna
Naa Priyatama Priyatama
Priyatama Priyatama
Kannulalo kaanthulenno
Kathalevo chebutunte
Pedavulalo palike paata
Madhuranga vinipistunte
Nee choopulo naa bhavitha
Nenu choosi mohitudanai
Nee thodugaa nenunduna
Naa Priyatama Priyatama
Priyatama Priyatama
Nannu marachi neevundagalava
Na gundelo ninu daachukoni
Priyatama Priyatama
Priyatama Priyatama