Telugu Lyrics
నీవు లేని ఈ బ్రతుకు
ఒక ఆట నేనే లేని
ఒక ఆట బ్రతుకు
ప్రియతమా… ప్రియతమా…
నీవు లేని ఈ బ్రతుకు
ఒక ఆట నేనే లేని
ఒక ఆట బ్రతుకు
నిన్ను చేరి నాలో నేను
మరచిపోతు ఉంటిని
కలిసిపోతు ఉంటిని
నిన్ను చేరి నాలో నేను
మరచిపోతు ఉంటిని
కలిసిపోతు ఉంటిని
నీవు నా ప్రాణం
నీవు నా ప్రాణం
నీవు నా ప్రాణం
నీవు నా ప్రాణం
ప్రియతమా… ప్రియతమా…
నీవు లేని ఈ బ్రతుకు
ఒక ఆట నేనే లేని
ఒక ఆట బ్రతుకు
నీకై నే వేచియుంటి
నీ రూపం చూచుకోను
నీకై నే వేచియుంటి
నీ రూపం చూచుకోను
కాలం మారునంటు
నిన్ను కలవనంటు
కాలం మారునంటు
నిన్ను కలవనంటు
నీవు నా ప్రాణం
నీవు నా ప్రాణం
నీవు నా ప్రాణం
నీవు నా ప్రాణం
ప్రియతమా… ప్రియతమా…
నీవు లేని ఈ బ్రతుకు
ఒక ఆట నేనే లేని
ఒక ఆట బ్రతుకు
English Lyrics / Transliteration
Neevu leni ee brathuku
Oka aata nene leni
Oka aata brathuku
Priyathamaa… Priyathamaa…
Neevu leni ee brathuku
Oka aata nene leni
Oka aata brathuku
Ninnu cheri naalo nenu
Marachipothu unthini
Kalisipothu unthini
Ninnu cheri naalo nenu
Marachipothu unthini
Kalisipothu unthini
Neevu naa praanam
Neevu naa praanam
Neevu naa praanam
Neevu naa praanam
Priyathamaa… Priyathamaa…
Neevu leni ee brathuku
Oka aata nene leni
Oka aata brathuku
Neekai ne vechiyuntti
Nee roopam choochukonu
Neekai ne vechiyuntti
Nee roopam choochukonu
Kaalam maarunantu
Ninnu kalavanantu
Kaalam maarunantu
Ninnu kalavanantu
Neevu naa praanam
Neevu naa praanam
Neevu naa praanam
Neevu naa praanam
Priyathamaa… Priyathamaa…
Neevu leni ee brathuku
Oka aata nene leni
Oka aata brathuku