Telugu Lyrics
నా ఊహల్లో నువ్వేగా
ప్రియతమా ప్రియతమా
నా చూపుల్లో నువ్వేగా
నీ ప్రేమకే నేనొచ్చా
నీ తోడుకే నేనొచ్చా
నీతోడుగా నేనుంటే
ఈ లోకమే నాదేగా
ప్రియతమా ప్రియతమా
నా ఊహల్లో నువ్వేగా
ప్రియతమా ప్రియతమా
నా చూపుల్లో నువ్వేగా
తానెవ్వరో నాకెవ్వరో
తెలియని ఓ మౌనమే
నా మదిని కదిలించెనే
కనులని తొలిసారిగ
తడిమిన ఆ మాయే
తన నవ్వులు నాకై
తన చూపులు నాకై
తను నాతో వుంటే చాలని
పలికే ఆ క్షణమే
నా ప్రాణమై పోయే
అది నీవేగా, నా ప్రియతమా
ప్రతి నిమిషం, నా దేవత
ప్రియతమా ప్రియతమా
నా ఊహల్లో నువ్వేగా
ప్రియతమా ప్రియతమా
నా చూపుల్లో నువ్వేగా
నీ నవ్వులో పున్నమి
నీ మాటలో వెన్నెల
నీ చూపులో ఆవేదన
అర్థం కాని క్షణమే
నీ నవ్వులో వెలుగును
నే పొందగా
నీ కన్నీళ్లలో తడిసె
నా గుండెగా
నీ ప్రేమకే నేనొచ్చా
నీ తోడుకే నేనొచ్చా
నీతోడుగా నేనుంటే
ఈ లోకమే నాదేగా
ప్రియతమా ప్రియతమా
నా ఊహల్లో నువ్వేగా
ప్రియతమా ప్రియతమా
నా చూపుల్లో నువ్వేగా
English Lyrics / Transliteration
Na oohallo nuvvega
Priyathama Priyathama
Na choopullo nuvvega
Nee premake nenoccha
Nee thoduke nenoccha
Neethodugaa nenunte
Ee lokame naadega
Priyathama Priyathama
Na oohallo nuvvega
Priyathama Priyathama
Na choopullo nuvvega
Thanevvaro naakevvaro
Teliyani o mauname
Naa madhini kadhilinchene
Kanulani tholisariga
Thadimina aa maaye
Thana navvulu naakai
Thana choopulu naakai
Thanu naatho vunte chaalani
Palike aa kshaname
Naa praanamai poye
Adi neevega, naa priyathama
Prati nimisham, naa devatha
Priyathama Priyathama
Na oohallo nuvvega
Priyathama Priyathama
Na choopullo nuvvega
Nee navvulo punnami
Nee maatulo vennela
Nee choopulo aavedhana
Ardham kaani kshaname
Nee navvulo velugunu
Ne pondagaa
Nee kannullalo thadise
Naa gundegaa
Nee premake nenoccha
Nee thoduke nenoccha
Neethodugaa nenunte
Ee lokame naadega
Priyathama Priyathama
Na oohallo nuvvega
Priyathama Priyathama
Na choopullo nuvvega