Telugu Lyrics
ప్రియతమా ప్రియతమా నాలోన నీవున్నావా
ప్రియతమా ప్రియతమా నీలోన నేనున్నానా
ప్రియతమా ప్రియతమా నాలోన నీవున్నావా
నీ చూపులనే వెతికే కనులతో
నే చూడనీ క్షణమైనా నిన్ను
నీ ఊహలనే నిట్టూర్పులన్ని
నే ఊదనీ మనసారా నిన్ను
నీ నవ్వుల సంగీతంలో
నా మనసు పులకించెగా
నీ కోరిక నా ఆశలకు
రేగెగా దీపావళి
ప్రియతమా ప్రియతమా నీలోన నేనున్నానా
ప్రియతమా ప్రియతమా నాలోన నీవున్నావా
నీ అడుగుల అలికిడి వింటే
నే ఆడనీ తొలిపాదం నిన్ను
నీ మాటల మాధుర్యం వింటే
నే పాడనీ ప్రతిగానం నిన్ను
నీ స్నేహపు దీవెనల్లో
నా జన్మ ధన్యమాయెగా
నీ ప్రేమపు వైనాలలో
నే బ్రతికే వరమాయెగా
ప్రియతమా ప్రియతమా నీలోన నేనున్నానా
ప్రియతమా ప్రియతమా నాలోన నీవున్నావా
ప్రియతమా ప్రియతమా నీలోన నేనున్నానా
ప్రియతమా ప్రియతమా నాలోన నీవున్నావా
English Lyrics / Transliteration
Priyamathama priyamathama naalona neevunnanva
Priyamathama priyamathama neelonana nenunnanana
Priyamathama priyamathama naalona neevunnanva
Nee choopulane vethike kanulatho
Ne choodani kshanamaina ninnu
Nee oohalane nitturpule anni
Ne oodani manasaara ninnu
Nee navvula sangeethamlo
Naa manasu pulakinchegaa
Nee korika naa aashalaku
Regegaa deepavali
Priyamathama priyamathama neelonana nenunnanana
Priyamathama priyamathama naalona neevunnanva
Nee adugula alikidi vinte
Ne aadane tholipadam ninnu
Nee maathula madhuryam vinte
Ne paadane prathigaanam ninnu
Nee snehapu deevenalalo
Naa janma dhanyamaaye gaa
Nee premapu vainaalalo
Ne brathike varamaaye gaa
Priyamathama priyamathama neelonana nenunnanana
Priyamathama priyamathama naalona neevunnanva
Priyamathama priyamathama neelonana nenunnanana
Priyamathama priyamathama naalona neevunnanva