Telugu Lyrics
నా ప్రాణమున ఆనందమూ
నీ దయలోనే జీవించుటయే
నా భాగ్యము ప్రభువా
ప్రియూడూ యేసు నీవే
నా ప్రాణమున ఆనందమూ
నీ దయలోనే జీవించుటయే
నా భాగ్యము ప్రభువా
తప్పిపోయినె నేను
నీ ప్రేమలో చేరినాను
నీరసించిన ప్రాణమున
నూతనోత్తేజమిచ్చితివి
ప్రియూడూ యేసు నీవే
నా ప్రాణమున ఆనందమూ
నీ దయలోనే జీవించుటయే
నా భాగ్యము ప్రభువా
పాపములే నను
వదిలించి నీ రక్తముతో
పరిశుద్ధునిగా చేసి
నీ బిడ్డనుగా చేసితివి
ప్రియూడూ యేసు నీవే
నా ప్రాణమున ఆనందమూ
నీ దయలోనే జీవించుటయే
నా భాగ్యము ప్రభువా
నిరీక్షణ నీవే
అంతమువరకు తోడుగ
నీరాజనములీయగ
వచ్చెదను నిన్నే ఆరాధించగ
ప్రియూడూ యేసు నీవే
నా ప్రాణమున ఆనందమూ
నీ దయలోనే జీవించుటయే
నా భాగ్యము ప్రభువా
English Lyrics / Transliteration
Naa Praanamuna Aanandhamoo
Nee Dayalone Jeevinchutaye
Naa Bhaagyamu Prabhuva
Priyudu Yesu Neeve
Naa Praanamuna Aanandhamoo
Nee Dayalone Jeevinchutaye
Naa Bhaagyamu Prabhuva
Thappipoyine Nenu
Nee Premalo Cherinaanu
Neerasinchina Praanamuna
Noothanotthejamichchithivi
Priyudu Yesu Neeve
Naa Praanamuna Aanandhamoo
Nee Dayalone Jeevinchutaye
Naa Bhaagyamu Prabhuva
Paapamule Nanu
Vadilinchi Nee Rakthamutho
Parishuddhunigaa Chesi
Nee Biddanugaa Chesithivi
Priyudu Yesu Neeve
Naa Praanamuna Aanandhamoo
Nee Dayalone Jeevinchutaye
Naa Bhaagyamu Prabhuva
Nireekshana Neeve
Anthamuvaraku Thoduga
Neeraajanalaniyyaga
Vachchedanu Ninne Aaradhinchaga
Priyudu Yesu Neeve
Naa Praanamuna Aanandhamoo
Nee Dayalone Jeevinchutaye
Naa Bhaagyamu Prabhuva