Telugu Lyrics
పసిడి బుగ్గను మరిచావా
ఏ ఊహల్లో తేలిపోయావో
ఏ లోకం నువ్వే మారావో
పారేటి నదివో నీ వయ్యారాలు
పిల్చేటి గాలినే పలకాలిగ
పూచేటి పువ్వో నీ అందాలు
నే మదిలో నిలిచేలాగ
పొద్దు పొడవక ముందే
నీ కళ్లు తెరవంగా
తెల్లారినట్టుండే
నా లోకం మొత్తం
గాలి వీచే చోటుకే
గమ్యం లేని నా పయనం
నువ్వు వున్న చోటికే
తొందరగా సాగుతుంది
పుడమి ఒడిని మరిచావా
పసిడి బుగ్గను మరిచావా
ఏ ఊహల్లో తేలిపోయావో
ఏ లోకం నువ్వే మారావో
రంగు రంగుల లోకంలో
రంగులు నేర్పే నీ నవ్వు
రంగులన్నీ ఆగిపోయి
ఒక్కటే ఒకటే నువ్వే
మట్టిలోన దాగిన
ముత్యమంటా నీ నడుము
ముత్యమంత మెరుస్తూ
ముచ్చటగ కనబడుతుంది
నీ చూపు మలుపులో
నా చూపు తిరిగింది
నీ ఊసు మాటలో
నా ఊపిరి ఆగింది
నీ అడుగు దారిలో
నా పయనం సాగింది
నీ పేరు నా గుండెలో
నా గీతం అయ్యింది
పుడమి ఒడిని మరిచావా
పసిడి బుగ్గను మరిచావా
ఏ ఊహల్లో తేలిపోయావో
ఏ లోకం నువ్వే మారావో
పారేటి నదివో నీ వయ్యారాలు
పిల్చేటి గాలినే పలకాలిగ
పూచేటి పువ్వో నీ అందాలు
నే మదిలో నిలిచేలాగ
English Lyrics / Transliteration
Pasidi bugganu marichava
E uhallo telipoyavo
E lokam nuvve maravo
Pareti nadivo nee vyyaralu
Pilcheti galine palakaliga
Pucheti puvvo nee andalu
Ne madilo nilichelaga
Poddu podavaka munde
Nee kallu teravanga
Tellarinattunde
Na lokam mottam
Gali veche chotuke
Gamyam leni na payanam
Nuvvu unna chotike
Tondaraga sagutundi
Pudami odini marichava
Pasidi bugganu marichava
E uhallo telipoyavo
E lokam nuvve maravo
Rangu rangula lokamlo
Rangulu nerpe nee navvu
Rangulanni aagipoyi
Okkate okkate nuvve
Mattilona daagina
Mutyamanta nee nadumu
Mutyamanta merustu
Mucchetaga kanabadutundi
Nee choopu malupulo
Na choopu tirigindi
Nee oosu matalo
Na oopiri aagindi
Nee adugu darilo
Na payanam sagindi
Nee peru na gundelo
Na geetam ayyindi
Pudami odini marichava
Pasidi bugganu marichava
E uhallo telipoyavo
E lokam nuvve maravo
Pareti nadivo nee vyyaralu
Pilcheti galine palakaliga
Pucheti puvvo nee andalu
Ne madilo nilichelaga