Telugu Lyrics
పవిత్రమైన దేవదేవుడే
ప్రితియే దాచుకొనె ప్రేమమూర్తివే
ప్రభుత్వము కొరకు పుట్టినదే
పుడమిని పాలించే పురుషోత్తముడే
పవిత్రమైన దేవదేవుడే
లోకము నిన్ను చూసి భయపడెను
లోకులు నీకు సాగిల పడెను
దేవా నీవు సత్యము మార్గము
నీవే మాకు దారి కనుపరచుమా
పుడమిని పాలించే పురుషోత్తముడే
పవిత్రమైన దేవదేవుడే
శాంతి కరముగా జగతిలో నడచి
జీవుల కష్టముల తీర్చిన యేసు
నీవే మాకు దైవము నీవే మాకు దారి
నీవే మాకు సర్వము మా రక్షకుడవు
పుడమిని పాలించే పురుషోత్తముడే
పవిత్రమైన దేవదేవుడే
English Lyrics / Transliteration
Pavithramaina dhevadevude
Preethiye daachukone premamurthive
Prabhuthvamu koraku puttindhe
Pudamini paalinche purushothamude
Pavithramaina dhevadevude
Lokamu ninnu chusi bhayapadenu
Lokulu neeku saagila padenu
Deva neevu sathyamu margamu
Neeve maaku daari kanuparachuma
Pudamini paalinche purushothamude
Pavithramaina dhevadevude
Shaanthi karamugaa jagathilo nadachi
Jeevula kashtamula theerchina yesu
Neeve maaku dhaivamu neeve maaku daari
Neeve maaku sarvamu maa rakshakudavu
Pudamini paalinche purushothamude
Pavithramaina dhevadevude