Telugu Lyrics
పూచెడు పూలారా పరిమళాలే విసరండి
పలికే పలుకులారా పంచదారలు చల్లండి
పసిడి కాంతులారా పండగలు చేయండి
మల్లెపూవులాంటి చిరునవ్వుతో
కమ్మని కలలన్నీ కన్నేరుకొస్తుంటే
వెన్నెల చందనపు పూల వానతో
మనసు నది పరుగులు తీస్తుంటే
వెలుగు రేఖలతో దీపకాంతులతో
నింగి నేల ఏకం అవుతున్న వేళ
పుడింఛుము మనసారా పుడమికి ఒక వరం
పూచెడు పూలారా పరిమళాలే విసరండి
పలికే పలుకులారా పంచదారలు చల్లండి
పసిడి కాంతులారా పండగలు చేయండి
ఆడించే ఆటలలో పాటలు వినసొంపుగ
ఆప్యాయతలన్నీ అక్కున చేర్చుతుంటే
కోయిలమ్మ కూతలో మధురాలాపాలతో
ప్రియమైన వాళ్ళు ప్రియతమలైన వేళ
తళుకుల పువ్వుల పల్లకిలో
పయనం సాగించనా
పుడింఛుము మనసారా పుడమికి ఒక వరం
పూచెడు పూలారా పరిమళాలే విసరండి
పలికే పలుకులారా పంచదారలు చల్లండి
పసిడి కాంతులారా పండగలు చేయండి
English Lyrics / Transliteration
Poochadu poolaaraa parimalaale visarandi
Palike palukulaaraa panchadhaaralu challandi
Pasidi kaanthulaaraa pandagalu cheyandi
Mallepoolaanti chirunavvutho
Kammani kalalanni kanneru kostunte
Vennela chandanaapu poola vaanatho
Manasu nadi parugulu theestunte
Velugu rekhalatho deepakaanthulatho
Ningi nela ekam avuthunna vela
Pudinchumu manasaaraa pudamiki oka varam
Poochadu poolaaraa parimalaale visarandi
Palike palukulaaraa panchadhaaralu challandi
Pasidi kaanthulaaraa pandagalu cheyandi
Aadinchye aatalalo paatalu vinasompuga
Aapyaayathalanni akkuna cherchutunte
Koyilamma kootalo madhuralaapamulatho
Priyamaina vaallu priyathamaina vela
Thalukula puvula pallakilo
Payanam saaginchaanaa
Pudinchumu manasaaraa pudamiki oka varam
Poochadu poolaaraa parimalaale visarandi
Palike palukulaaraa panchadhaaralu challandi
Pasidi kaanthulaaraa pandagalu cheyandi