Telugu Lyrics
అడవిని ఏలేది నేనే
పులి మేక మా…
నా మాటే శాసనంలే
ఆది నుండి అంతం దాకా
ఆడేది నేనే…
(సంగీతం)
బలవంతుడిదే లోకం
బలహీనుడి బతుకే శాపం
వానిని బ్రతికించుటయే
నేరమంతే…
(సంగీతం)
ఆవుల మందలోనో
సింహం దూరితే…
ఒకటో రెండో చస్తాయ్
అన్నింటికి తెగుతాయి…
(సంగీతం)
జంబుకమా…
జంబుకమా…
ఏమిటీ తెగువ నీది?
పందెం కాసే ధైర్యం
నిలువెత్తు భయం…
(సంగీతం)
నేను కాచుకున్న వేట
నువ్వే తింటే
నీ తోడేళ్లంతా
కూడా మాయమవుతారు…
(సంగీతం)
పులి మేక మా…
అడవిని ఏలేది నేనే
పులి మేక మా…
నా మాటే శాసనంలే
ఆది నుండి అంతం దాకా
ఆడేది నేనే…
English Lyrics / Transliteration
Adavini yeledi nene
Puli Meka Ma…
Na maate shasanamle
Aadi nundi antham daaka
Aadedi nene…
(Music)
Balavanthudide lokam
Balaheenudi batuke shaapam
Vaanini brathikinchutaye
Neramanthe…
(Music)
Aavula mandalono
Simham doorithe…
Okato rendo chasthaay
Annintiki theguuthaay…
(Music)
Jambukama…
Jambukama…
Emiti theguva needhi?
Pandhem kaase dhairyam
Niluveththu bhayam…
(Music)
Nenu kaachukunna veta
Nuvve thinte
Nee thodellantha
Kooda maayamavutharu…
(Music)
Puli Meka Ma…
Adavini yeledi nene
Puli Meka Ma…
Na maate shasanamle
Aadi nundi antham daaka
Aadedi nene…