Telugu Lyrics
పైన పడుతున్నావా?
శబరిగిరి సన్నిధానాన
అయ్యా పైన పడుతున్నావా?
శబరిగిరి సన్నిధానాన
అయ్యా పైన పడుతున్నావా?
నడిరేతిరి వేళలోనో
నడిరేతిరి వేళలోనో
బయలుదేరి వస్తున్నావా?
అయ్యా పైన పడుతున్నావా?
బయలుదేరి వస్తున్నావా?
అయ్యా పైన పడుతున్నావా?
అటవిలో అలికిడి కాకుండా
అటవిలో అలికిడి కాకుండా
నెమ్మదిగా వస్తున్నావా?
అయ్యా పైన పడుతున్నావా?
నెమ్మదిగా వస్తున్నావా?
అయ్యా పైన పడుతున్నావా?
హరిహర సుతుడవై
అయ్యప్ప స్వామివై
భక్తజన రక్షకుడవై
అయ్యప్ప స్వామివై
అయ్యప్ప స్వామివై
అయ్యప్ప స్వామివై
పులి పైన పడుతున్నావా?
పైన పడుతున్నావా?
శబరిగిరి సన్నిధానాన
అయ్యా పైన పడుతున్నావా?
శబరిగిరి సన్నిధానాన
అయ్యా పైన పడుతున్నావా?
English Lyrics / Transliteration
Paina paduthunava?
Sabari giri sannidhanaana
Ayya paina paduthunava?
Sabari giri sannidhanaana
Ayya paina paduthunava?
Nadi rithiri velalono
Nadi rithiri velalono
Bayaluderi vasthunava?
Ayya paina paduthunava?
Bayaluderi vasthunava?
Ayya paina paduthunava?
Atavilo alikidi kakunda
Atavilo alikidi kakunda
Nemmadiga vasthunava?
Ayya paina paduthunava?
Nemmadiga vasthunava?
Ayya paina paduthunava?
Harihara suthudavai
Ayyappa Swamivai
Bhaktajana rakshakudavai
Ayyappa Swamivai
Ayyappa Swamivai
Ayyappa Swamivai
Puli paina paduthunava?
Paina paduthunava?
Sabari giri sannidhanaana
Ayya paina paduthunava?
Sabari giri sannidhanaana
Ayya paina paduthunava?