Telugu Lyrics
స్వామి పలుకు స్వామి పలుకు
పులి పలుకు పులి పలుకు
స్వామి పలుకు స్వామి పలుకు
పులియెక్కి వచ్చాడు స్వామి
పులియెక్కి వచ్చాడు స్వామి
నమ్మినవారికి వున్నాడు స్వామి
నమ్మినవారికి వున్నాడు స్వామి
పులియెక్కి వచ్చాడు స్వామి
పులియెక్కి వచ్చాడు స్వామి
నమ్మినవారికి వున్నాడు స్వామి
నమ్మినవారికి వున్నాడు స్వామి
ముక్కుపుటాల కంపులు
దుష్ట శిక్షణకొక రూపాలు
ముక్కుపుటాల కంపులు
దుష్ట శిక్షణకొక రూపాలు
భక్త జనముల పాలిటి
వరాలు కురిపేస్వామి
భక్త జనముల పాలిటి
వరాలు కురిపేస్వామి
English Lyrics / Transliteration
Swami paluku swami paluku
Puli paluku puli paluku
Swami paluku swami paluku
Puliyekki vacchadu swami
Puliyekki vacchadu swami
Namminavariki vunnadu swami
Namminavariki vunnadu swami
Puliyekki vacchadu swami
Puliyekki vacchadu swami
Namminavariki vunnadu swami
Namminavariki vunnadu swami
Mukkputala kampulu
Dushta sikshanakoka rupalu
Mukkputala kampulu
Dushta sikshanakoka rupalu
Bhakta janamula paliti
Varalu kuripeswami
Bhakta janamula paliti
Varalu kuripeswami