Telugu Lyrics
శబరిశ అయ్యప్ప పులివాహన
పులివాహన పులివాహన
శబరిశ అయ్యప్ప పులివాహన
మలయగిరి పైశబరిశ
బాలకృష్ణ శ్రీశ
మలయగిరి పైశబరిశ
బాలకృష్ణ శ్రీశ
భక్తుల కోర్కెలు తీర్చే
అయ్యప్ప పులివాహన
పులివాహన పులివాహన
శబరిశ అయ్యప్ప పులివాహన
మణిమంత్రా నిలయం
అయ్యప్ప పులివాహన
మణిమంత్రా నిలయం
అయ్యప్ప పులివాహన
ఆశ్రయం కోరే అభయం
అయ్యప్ప పులివాహన
పులివాహన పులివాహన
శబరిశ అయ్యప్ప పులివాహన
పులివాహన పులివాహన
శబరిశ అయ్యప్ప పులివాహన
English Lyrics / Transliteration
Sabariśa ayyappa pulivahana
Pulivahana pulivahana
Sabariśa ayyappa pulivahana
Malayagiri pai Sabariśa
Balakrishṇa śrīśa
Malayagiri pai Sabariśa
Balakrishṇa śrīśa
Bhaktula kōrkelu tīrcē
Ayyappa pulivahana
Pulivahana pulivahana
Sabariśa ayyappa pulivahana
Maṇimantrā nilayaṁ
Ayyappa pulivahana
Maṇimantrā nilayaṁ
Ayyappa pulivahana
Āśrayaṁ kōrē abhayaṁ
Ayyappa pulivahana
Pulivahana pulivahana
Sabariśa ayyappa pulivahana
Pulivahana pulivahana
Sabariśa ayyappa pulivahana