Telugu Lyrics
పుం పుహార్ పిస్తా బహార్
పూల రేకుల పూంపుహార్
నేను నీకు కానుక బహార్
పుం పుహార్ పిస్తా బహార్
పుం పుహార్ పిస్తా బహార్
పూల రేకుల పూంపుహార్
నేను నీకు కానుక బహార్
కొంటె కొంటె కళ్ళతో
కొంగు పట్టుకున్నావే
జంట జంట కళ్ళతో
చెంత చేరి చూసావే
కళ్ళలోన కళకళలు
చేతులలొ గలగలలు
ఏదో కథ చెబుతున్నవే
నా మనసు దోచుకుంటున్నావే
పుం పుహార్ పిస్తా బహార్
పుం పుహార్ పిస్తా బహార్
పూల రేకుల పూంపుహార్
నేను నీకు కానుక బహార్
గాలి అలల వేగంతో
గంతెలాగ ఎగిరిపో
కాలం మన వెంట ఉంది
కాలక్షేపం చేద్దాం రా
వెన్నెలలు కురుస్తుంటే
వెచ్చగా నవ్విపో
ఎన్నడూ కలగన్నది
ఈ రోజే నిజమాయెగా
పుం పుహార్ పిస్తా బహార్
పుం పుహార్ పిస్తా బహార్
పూల రేకుల పూంపుహార్
నేను నీకు కానుక బహార్
పుం పుహార్ పిస్తా బహార్
పుం పుహార్ పిస్తా బహార్
పూల రేకుల పూంపుహార్
నేను నీకు కానుక బహార్
English Lyrics / Transliteration
Pum Puhar Pista Bahar
Poola Rekula Poopuhar
Nenu Neeku Kanuka Bahar
Pum Puhar Pista Bahar
Pum Puhar Pista Bahar
Poola Rekula Poopuhar
Nenu Neeku Kanuka Bahar
Konte Konte Kallatho
Kongu Pattukunnavve
Janta Janta Kallatho
Chentha Cheri Chusave
Kallalona Kalakalalu
Chethulalo Galagalalu
Edho Katha Chebutunave
Naa Manasu Dochukuntunave
Pum Puhar Pista Bahar
Pum Puhar Pista Bahar
Poola Rekula Poopuhar
Nenu Neeku Kanuka Bahar
Gaali Alala Vegamtho
Ganthelaaga Egiripo
Kaalam Mana Venta Undhi
Kaalakakshepam Cheddam Raa
Vennelalu Kurusthunte
Vechaga Navvipo
Ennadoo Kalagannadhi
Ee Roju Nijamayyega
Pum Puhar Pista Bahar
Pum Puhar Pista Bahar
Poola Rekula Poopuhar
Nenu Neeku Kanuka Bahar
Pum Puhar Pista Bahar
Pum Puhar Pista Bahar
Poola Rekula Poopuhar
Nenu Neeku Kanuka Bahar