Telugu Lyrics
పుణ్యఫలము పుణ్యకార్యము నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
పుణ్యతిరముల పుణ్యతీర్థము నీవు
పుణ్యఫలము పుణ్యకార్యము నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
కనులలో అమృతధారలు
మనసులో మధుమాసాలు
పలికితే పల్లవి నీవు
పలికితే పల్లవి నీవు
అరవిరిసిన పున్నమివో
అలసట తీర్చిన చందనమో
అరవిరిసిన పున్నమివో
అలసట తీర్చిన చందనమో
సరియైన తోడు నీవే
సరియైన తోడు నీవే
సరియైన తోడు నీవే
పుణ్యతిరముల పుణ్యతీర్థము నీవు
పుణ్యఫలము పుణ్యకార్యము నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
కన్న కలలన్ని నిజమవ్వగా
కరుణతో వరములివ్వగా
కన్న కలలన్ని నిజమవ్వగా
కరుణతో వరములివ్వగా
లోకమే నీ సొంతమవ్వగా
లోకమే నీ సొంతమవ్వగా
లోకమే నీ సొంతమవ్వగా
పుణ్యతిరముల పుణ్యతీర్థము నీవు
పుణ్యఫలము పుణ్యకార్యము నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
అపురూపమయిన ఆశీస్సు నీవు
English Lyrics / Transliteration
Punya phalamu punyakaryamu neevu
Apurupamayina aashissu neevu
Apurupamayina aashissu neevu
Punya tiramula punyatirthamu neevu
Punya phalamu punyakaryamu neevu
Apurupamayina aashissu neevu
Apurupamayina aashissu neevu
Kanulalo amrutadhaaralu
Manasulo madhumaasaalu
Palikite pallavi neevu
Palikite pallavi neevu
Araviricina punnamivo
Alasata teercina chandanamo
Araviricina punnamivo
Alasata teercina chandanamo
Sariaina todu neeve
Sariaina todu neeve
Sariaina todu neeve
Punya tiramula punyatirthamu neevu
Punya phalamu punyakaryamu neevu
Apurupamayina aashissu neevu
Apurupamayina aashissu neevu
Kanna kalalanni nijamavvaga
Karunatho varamulivvaga
Kanna kalalanni nijamavvaga
Karunatho varamulivvaga
Lokame nee sontamavvaga
Lokame nee sontamavvaga
Lokame nee sontamavvaga
Punya tiramula punyatirthamu neevu
Punya phalamu punyakaryamu neevu
Apurupamayina aashissu neevu
Apurupamayina aashissu neevu