Telugu Lyrics
ముగిసిన రాత్రులు కలవరమే
వయసుల వంతెనకే వయ్యారము నీవొకటే
తొలిపొద్దు కిరణం నువ్వేగ
తుంటరి పిల్లగ కొంటె చూపుల
పంతాలన్ని వదులుకో
తూరుపు సింధూర మేనిలో
వెన్నెల వెలుగులు నింపగ
పున్నమి వెన్నెలకే పులకింత దేహమే
ముగిసిన రాత్రులు కలవరమే
నీలి కనుపాపలో నిన్నే నేను చూసుకుంటా
నా చిన్ని గుండె లోతుల్లో నీకై వెతుకుతా
ఎన్ని జన్మాలకో నీకోసమే ఎదురుచూపు
నా తొలి ప్రేమగ నీవే కలిసావమ్మ
నీ నవ్వుల సవ్వడి వింటే
మరచిపోతాను నా సొంతం
నీ చూపుల మాయలో పడి
నేనున్నానని తెలియాదాయమ్మ
పున్నమి వెన్నెలకే పులకింత దేహమే
ముగిసిన రాత్రులు కలవరమే
ఒక చిన్న మాటతో ఓ చిన్న చూపుతో
కరిగిపోతున్నానే నీతో
ఏదో తెలియని తీయని ఆశతో
ఎగిరిపోతున్నా నీతో
ఓ క్షణమైనా నువ్వు దూరంగ
ఏమైపోతానే అమ్మ
ఈ అందమైన లోకంలో
నువ్వే నా తోడమ్మ
పున్నమి వెన్నెలకే పులకింత దేహమే
ముగిసిన రాత్రులు కలవరమే
వయసుల వంతెనకే వయ్యారము నీవొకటే
తొలిపొద్దు కిరణం నువ్వేగ
తుంటరి పిల్లగ కొంటె చూపుల
పంతాలన్ని వదులుకో
తూరుపు సింధూర మేనిలో
వెన్నెల వెలుగులు నింపగ
English Lyrics / Transliteration
Mugisina raathruloo kalavarame
Vayusula vanthenake vayyaaramu neevokate
Tholipoddu kiranam nuvvega
Thuntari pillaga konte choopula
Panthaalanni vadulukoo
Thoorupu sindhoora menilo
Vennela velugulu nimpaga
Punnami vennelake pulakintha dehame
Mugisina raathruloo kalavarame
Neeli kanupaapalo ninne nenu choosukunta
Naa chinni gunde lothullo neekai vethukutha
Enni janmaalako neekosame eduruchoopu
Naa tholi premaga neeve kalisaavamma
Nee navvula savvadi vinte
Marachipothaanu naa sontham
Nee choopula maayalo padi
Nenunnaanani theliyaadhayamma
Punnami vennelake pulakintha dehame
Mugisina raathruloo kalavarame
Oka chinna maathatho oo chinna chooputho
Karigipothunnaane neetho
Edho theliyaani theeyani aashatho
Egiri pothunna neetho
O kshanamainaa nuvvu dhoorang
Emaipothaane amma
Ee andhamaina lokamlo
Nuvve naa thodamma
Punnami vennelake pulakintha dehame
Mugisina raathruloo kalavarame
Vayusula vanthenake vayyaaramu neevokate
Tholipoddu kiranam nuvvega
Thuntari pillaga konte choopula
Panthaalanni vadulukoo
Thoorupu sindhoora menilo
Vennela velugulu nimpaga