Telugu Lyrics
చల్లగ కాసే భానునివో
పున్నమి జాబిలి వెన్నెల నీలో
చల్లగ కాసే భానునివో
పున్నమి జాబిలి
వలపుల వలయే నీ నయనమ్ము
కలతలు నిలిపే కలకమ్ము
కమ్మని నవ్వుల కలరవమ్ము
కమ్మని నవ్వుల కలరవమ్ము
కమ్మని నీ మాటల కలరవమ్ము
పున్నమి జాబిలి వెన్నెల నీలో
చల్లగ కాసే భానునివో
పున్నమి జాబిలి
ఎన్నెన్ని తీరుల మాయలు నీలో
ఎన్నెన్ని తీరుల మాయలు నీలో
ఎన్నెన్ని తీరుల మాయలు నీలో
ఎన్నెన్ని తీరుల మాయలు నీలో
ఎన్నెన్ని తీరుల మాయలు నీలో
పన్నిన పగవారిని గెలిచేవు నీలో
పున్నమి జాబిలి వెన్నెల నీలో
చల్లగ కాసే భానునివో
పున్నమి జాబిలి
English Lyrics / Transliteration
Challaga kaase bhaanu nivo
Punnami jaabili vennela neelo
Challaga kaase bhaanu nivo
Punnami jaabili
Valapula valaye nee nayanammu
Kalathalu nilipe kalakammu
Kammani navvula kalaraavammu
Kammani navvula kalaraavammu
Kammani nee maatal kalaraavammu
Punnami jaabili vennela neelo
Challaga kaase bhaanu nivo
Punnami jaabili
Enneni theerula maayalu neelo
Enneni theerula maayalu neelo
Enneni theerula maayalu neelo
Enneni theerula maayalu neelo
Enneni theerula maayalu neelo
Pannina pagavaarini gelichevu neelo
Punnami jaabili vennela neelo
Challaga kaase bhaanu nivo
Punnami jaabili