Telugu Lyrics
పూచిన వనమెంతో పులకించెను
పసిడి కోనలో పసిడి కిరణమై
పసిడి కోనలో పసిడి కిరణమై
పూచిన వనమెంతో పులకించెను
పూచిన వనమెంతో పులకించెను
రాయినై రాళ్ళై శిలలైయున్న
జనుల హృదయాలను
నీదు నవ్వులు విరిసిన
వసంత ఋతువై మార్చెను
వేదనల మంచును కరిగించెను
శూన్యమైన మనస్సులో
ఆశల దీపాలు వెలిగించెను
బ్రతుకు పాఠాలను
చెప్పెను శ్రీవారి పుణ్య తీర్థములు
చెప్పెను శ్రీవారి పుణ్య తీర్థములు
పసిడి కోనలో పసిడి కిరణమై
పసిడి కోనలో పసిడి కిరణమై
పూచిన వనమెంతో పులకించెను
పూచిన వనమెంతో పులకించెను
భయము వీడి శాంతము
అందుకొనెను మనసే
ధైర్యము లిచ్చిన
దైవము నీవే
భయము వీడి శాంతము
అందుకొనెను మనసే
ధైర్యము లిచ్చిన
దైవము నీవే
నీదు చూపులో
పుణ్య తీర్థములు
నీదు చూపులో
పుణ్య తీర్థములు
పసిడి కోనలో పసిడి కిరణమై
పసిడి కోనలో పసిడి కిరణమై
పూచిన వనమెంతో పులకించెను
పూచిన వనమెంతో పులకించెను
English Lyrics / Transliteration
Poochina vanamentho pulakinchenu
Pasidi konalo pasidi kiranamaai
Pasidi konalo pasidi kiranamaai
Poochina vanamentho pulakinchenu
Poochina vanamentho pulakinchenu
Raayinai raallai silalainunna
Janula hrudayaalanu
Needhu navvulu virisina
Vasantha ruthuvai maarchenu
Vedhanala manchunu kariginchenu
Shoonyamaina manasulo
Aashala deepaalu veliginchenu
Brathuku paathaalanu
Cheppenu Srivari punya theerthamulu
Cheppenu Srivari punya theerthamulu
Pasidi konalo pasidi kiranamaai
Pasidi konalo pasidi kiranamaai
Poochina vanamentho pulakinchenu
Poochina vanamentho pulakinchenu
Bhayamu veedi shaanthamu
Andhukonenu manase
Dhairyamu lichhina
Daivamu neeve
Bhayamu veedi shaanthamu
Andhukonenu manase
Dhairyamu lichhina
Daivamu neeve
Needhu choopulo
Punya theerthamulu
Needhu choopulo
Punya theerthamulu
Pasidi konalo pasidi kiranamaai
Pasidi konalo pasidi kiranamaai
Poochina vanamentho pulakinchenu
Poochina vanamentho pulakinchenu