Telugu Lyrics
శ్రీవారి పుణ్యతీర్థములు పుణ్యతీర్థములు
శ్రీవారి పుణ్యతీర్థములు పుణ్యతీర్థములు
శ్రీవారి పుణ్యతీర్థములు
కల్యాణమస్తు శ్రీవారి పుణ్యతీర్థములు
అఘములు పోవును అర్చనలే చేయు
అఘములు పోవును అర్చనలే చేయు
శ్రీవారి పుణ్యతీర్థములు పుణ్యతీర్థములు
శ్రీవారి పుణ్యతీర్థములు
కల్యాణమస్తు శ్రీవారి పుణ్యతీర్థములు
సంగమమున స్నానాలు సకల సంపదలిచ్చు
భోగమన్నది నిమ్మళమగు కోరికలన్ని తీర్చు
సంగమమున స్నానాలు సకల సంపదలిచ్చు
భోగమన్నది నిమ్మళమగు కోరికలన్ని తీర్చు
వెంకటేశ్వరుని సన్నిధిలో వెలసిన పుణ్యము
వెంకటేశ్వరుని సన్నిధిలో వెలసిన పుణ్యము
అధికము లందరొకట చేరి ఆశించిన వరములొచ్చు
అధికము లందరొకట చేరి ఆశించిన వరములొచ్చు
పుణ్యతీర్థములు శ్రీవారి పుణ్యతీర్థములు
శ్రీవారి పుణ్యతీర్థములు పుణ్యతీర్థములు
శ్రీవారి పుణ్యతీర్థములు
ఘనములైన గంగాది నదులన్ని తరలి వచ్చె
ఘనములైన గంగాది నదులన్ని తరలి వచ్చె
శ్రీవారి సన్నిధిలోన చేరి సేవను చేయు
శ్రీవారి సన్నిధిలోన చేరి సేవను చేయు
అభయమిచ్చెడి ఆదిశేషుని ఆశ్రయించి నిలిచి
అభయమిచ్చెడి ఆదిశేషుని ఆశ్రయించి నిలిచి
తరుణమొకటి దొరికింది శుభము చేయు
తరుణమొకటి దొరికింది శుభము చేయు
పుణ్యతీర్థములు శ్రీవారి పుణ్యతీర్థములు
శ్రీవారి పుణ్యతీర్థములు పుణ్యతీర్థములు
శ్రీవారి పుణ్యతీర్థములు
కల్యాణమస్తు శ్రీవారి పుణ్యతీర్థములు
English Lyrics / Transliteration
Srivari Punyateerthamulu Punyateerthamulu
Srivari Punyateerthamulu Punyateerthamulu
Srivari Punyateerthamulu
Kalyanamastu Srivari Punyateerthamulu
Aghamulu povunu archanale cheyu
Aghamulu povunu archanale cheyu
Srivari Punyateerthamulu Punyateerthamulu
Srivari Punyateerthamulu
Kalyanamastu Srivari Punyateerthamulu
Sangamuna snanālu sakala sampadalichu
Bhogamannadi nimmalagu korikalanni theerchu
Sangamuna snanālu sakala sampadalichu
Bhogamannadi nimmalagu korikalanni theerchu
Venkateshwaruni sannidhilo velasina punyamu
Venkateshwaruni sannidhilo velasina punyamu
Adhikamu landarokata cheri asinchina varamulochu
Adhikamu landarokata cheri asinchina varamulochu
Punyateerthamulu Srivari Punyateerthamulu
Srivari Punyateerthamulu Punyateerthamulu
Srivari Punyateerthamulu
Ghanamaina Gangadi nadulanni tarali vachche
Ghanamaina Gangadi nadulanni tarali vachche
Srivari sannidhilona cheri sevanu cheyu
Srivari sannidhilona cheri sevanu cheyu
Abhayamicchedi Adisheshuni ashrayinchi nilichi
Abhayamicchedi Adisheshuni ashrayinchi nilichi
Tarunamokati dorikindi shubhamu cheyu
Tarunamokati dorikindi shubhamu cheyu
Punyateerthamulu Srivari Punyateerthamulu
Srivari Punyateerthamulu Punyateerthamulu
Srivari Punyateerthamulu
Kalyanamastu Srivari Punyateerthamulu