Telugu Lyrics
పురుషోత్తమ ప్రాప్తి యోగము
నన్ను చేరవె పురుషోత్తమ
తనువు మనసు నీకు అర్పించెద
నేను నీ సేవకు అర్హురాలన
పరమాత్మ పరమాత్మ నన్ను బ్రోవగ రావా
భక్తవత్సలా భక్తవత్సలా నన్ను బ్రోవగ రావా
నన్ను చేరవె పురుషోత్తమ
తనువు మనసు నీకు అర్పించెద
నేను నీ సేవకు అర్హురాలన
పరమాత్మ పరమాత్మ నన్ను బ్రోవగ రావా
భక్తవత్సలా భక్తవత్సలా నన్ను బ్రోవగ రావా
అఖిల విశ్వాంతరాత్మ నన్ను ఆదుకొన రావా
అనాథ రక్షకా అనాథ రక్షకా నన్ను ఆదుకొన రావా
పురుషోత్తమ ప్రాప్తి యోగము
నన్ను చేరవె పురుషోత్తమ
తనువు మనసు నీకు అర్పించెద
నేను నీ సేవకు అర్హురాలన
English Lyrics / Transliteration
Purushothama Prapthi Yogamu
Nannu cherave Purushothama
Tanuvu manasu neeku arpincheda
Nenu nee sevaku arhuraalana
Paramatma Paramatma nannu brovaga raava
Bhaktavatsala Bhaktavatsala nannu brovaga raava
Nannu cherave Purushothama
Tanuvu manasu neeku arpincheda
Nenu nee sevaku arhuraalana
Paramatma Paramatma nannu brovaga raava
Bhaktavatsala Bhaktavatsala nannu brovaga raava
Akhila vishvaantharaatma nannu aadukona raava
Anaatha rakshaka Anaatha rakshaka nannu aadukona raava
Purushothama Prapthi Yogamu
Nannu cherave Purushothama
Tanuvu manasu neeku arpincheda
Nenu nee sevaku arhuraalana