Telugu Lyrics
ప్రతి పుష్పం ఒక రూపం
పుష్పాలు పుష్పాలు పుష్పాలు
ప్రతి పుష్పం ఒక రూపం
ఈ రూపం నువ్వేనని
నీ రూపం నేనని
చెప్పేటి రూపం పుష్పం
చెప్పేటి రూపం పుష్పం
పుష్పాలు పుష్పాలు పుష్పాలు
ప్రతి పుష్పం ఒక రూపం
పుష్పాలు పుష్పాలు పుష్పాలు
ప్రతి పుష్పం ఒక రూపం
పుష్పం లాగా నవ్వేవు
పుష్పం లాగా విరిసేవు
పుష్పం లాగా వాడిపోకు
ఏనాడును వాడిపోకు
పుష్పం లాగా విరిసేవు
పుష్పం లాగా నవ్వేవు
పుష్పం లాగా వాడిపోకు
ఏనాడును వాడిపోకు
మౌనరాగం వినిపించు
శృతికలిపి పాడించు
నీ వెనుకనే పయనించు
నీ వెనుకనే పయనించు
పుష్పాలు పుష్పాలు పుష్పాలు
ప్రతి పుష్పం ఒక రూపం
పుష్పాలు పుష్పాలు పుష్పాలు
ప్రతి పుష్పం ఒక రూపం
ఈ రూపం నువ్వేనని
నీ రూపం నేనని
చెప్పేటి రూపం పుష్పం
చెప్పేటి రూపం పుష్పం
పుష్పాలు పుష్పాలు పుష్పాలు
ప్రతి పుష్పం ఒక రూపం
పుష్పాలు పుష్పాలు పుష్పాలు
ప్రతి పుష్పం ఒక రూపం
English Lyrics / Transliteration
Prati pushpam oka roopam
Pushpalu pushpalu pushpalu
Prati pushpam oka roopam
Ee roopam nuvvenani
Nee roopam nenani
Cheppeti roopam pushpam
Cheppeti roopam pushpam
Pushpalu pushpalu pushpalu
Prati pushpam oka roopam
Pushpalu pushpalu pushpalu
Prati pushpam oka roopam
Pushpam laaga navvevu
Pushpam laaga virisevu
Pushpam laaga vaadipoku
Enadunu vaadipoku
Pushpam laaga virisevu
Pushpam laaga navvevu
Pushpam laaga vaadipoku
Enadunu vaadipoku
Mouna raagam vinipinchu
Shruthikalipi paadinchu
Nee venukane payaninchu
Nee venukane payaninchu
Pushpalu pushpalu pushpalu
Prati pushpam oka roopam
Pushpalu pushpalu pushpalu
Prati pushpam oka roopam
Ee roopam nuvvenani
Nee roopam nenani
Cheppeti roopam pushpam
Cheppeti roopam pushpam
Pushpalu pushpalu pushpalu
Prati pushpam oka roopam
Pushpalu pushpalu pushpalu
Prati pushpam oka roopam