Telugu Lyrics
పక్కనెట్టేసి పోకు పోకు
పుట్టమెడ పాల పిట్టోయ్
పక్కనెట్టేసి పోకు పోకు
చూపుతోనే చంపేస్తావు
చచ్చానే మరి నేను
చూపుతోనే చంపేస్తావు
చచ్చానే మరి నేను
పుట్టమెడ పాల పిట్టోయ్
పక్కనెట్టేసి పోకు పోకు
పుట్టమెడ పాల పిట్టోయ్
పక్కనెట్టేసి పోకు పోకు
పట్టు కుచ్చులు పగడాల హారం
నడుముకు కట్టేసి వేస్తూ ఊయల
పట్టు కుచ్చులు పగడాల హారం
నడుముకు కట్టేసి వేస్తూ ఊయల
తుంటరి పనులన్నీ చేసినా
దాన్నే దాన్నే దాన్నే
తుంటరి పనులన్నీ చేసినా
దాన్నే దాన్నే దాన్నే
పుట్టమెడ పాల పిట్టోయ్
పక్కనెట్టేసి పోకు పోకు
పుట్టమెడ పాల పిట్టోయ్
పక్కనెట్టేసి పోకు పోకు
కమ్మని కలలు కమ్మని కబుర్లు
తనువున గురుతులు తగిలితే చాలు
కమ్మని కలలు కమ్మని కబుర్లు
తనువున గురుతులు తగిలితే చాలు
నిదురను మరచి నేను
నీతోనే నీతోనే
నిదురను మరచి నేను
నీతోనే నీతోనే
పుట్టమెడ పాల పిట్టోయ్
పక్కనెట్టేసి పోకు పోకు
పుట్టమెడ పాల పిట్టోయ్
పక్కనెట్టేసి పోకు పోకు
చూపుతోనే చంపేస్తావు
చచ్చానే మరి నేను
చూపుతోనే చంపేస్తావు
చచ్చానే మరి నేను
English Lyrics / Transliteration
Pakkanettesey poku poku
Puttameda paala pittoy
Pakkanettesey poku poku
Chooputhoone champesthaavu
Chachchaane mari nenu
Chooputhoone champesthaavu
Chachchaane mari nenu
Puttameda paala pittoy
Pakkanettesey poku poku
Puttameda paala pittoy
Pakkanettesey poku poku
Pattu kuchhulu pagadaala haaram
Nadumuku katteyisi vesthoo ooyala
Pattu kuchhulu pagadaala haaram
Nadumuku katteyisi vesthoo ooyala
Tuntari panulanni chesinaa
Daanne daanne daanne
Tuntari panulanni chesinaa
Daanne daanne daanne
Puttameda paala pittoy
Pakkanettesey poku poku
Puttameda paala pittoy
Pakkanettesey poku poku
Kammani kalalu kammani kaburlu
Tanuvuna gurutulu tagilithey chaalu
Kammani kalalu kammani kaburlu
Tanuvuna gurutulu tagilithey chaalu
Niduranu marachi nenu
Neethoone neethoone
Niduranu marachi nenu
Neethoone neethoone
Puttameda paala pittoy
Pakkanettesey poku poku
Puttameda paala pittoy
Pakkanettesey poku poku
Chooputhoone champesthaavu
Chachchaane mari nenu
Chooputhoone champesthaavu
Chachchaane mari nenu