Telugu Lyrics
పట్టు చీరలోన అందాల గోల
పిల్ల నీ నవ్వుల్లో మళ్ళీ మళ్ళీ
పుడతాను నేను మళ్ళీ మళ్ళీ
చూపుల్లో ఏదో చూపుల్లో ఏదో
మాయలోకం దాగి ఉందిలే
పుత్తడి బొమ్మకు సిగ్గుల పూలు
పట్టు చీరలోన అందాల గోల
ఒలికిన పసిడి కుంకుమ వంటి
నీ నొసటి బొట్టు
అందరి కళ్ళలో నిప్పులవంటి
మెరుపులు తెచ్చు
వలచిన వైనం ఊహలన్నీ
వెన్నెల పూయు
అడుగులు వేస్తే అణువణువున
సంగీతం పాడు
చూపుల్లో ఏదో చూపుల్లో ఏదో
మాయలోకం దాగి ఉందిలే
పుత్తడి బొమ్మకు సిగ్గుల పూలు
పట్టు చీరలోన అందాల గోల
తొలి వసంతాలు నీ నడకలోనే
పుడతాయని తెలుసు
నీలి మబ్బుల్లో మెరుపులు కూడ
నీ నవ్వులే సుమా
చేతితో తాకినా చేతితో తాకినా
గుండెల్లో వీణ
అందానివంటే అందానివంటే
అంతం లేదింకా
చూపుల్లో ఏదో చూపుల్లో ఏదో
మాయలోకం దాగి ఉందిలే
పుత్తడి బొమ్మకు సిగ్గుల పూలు
పట్టు చీరలోన అందాల గోల
పిల్ల నీ నవ్వుల్లో మళ్ళీ మళ్ళీ
పుడతాను నేను మళ్ళీ మళ్ళీ
చూపుల్లో ఏదో చూపుల్లో ఏదో
మాయలోకం దాగి ఉందిలే
English Lyrics / Transliteration
Pattu cheerlona andala gola
Pilla nee navvullo malli malli
Pudathanu nenu malli malli
Choopullo edho choopullo edho
Mayalokam daagi undile
Puttadi bommaku siggula poolu
Pattu cheerlona andala gola
Olikina pasidi kumkuma vanti
Nee nosati bottu
Andari kallalo nippulavanti
Merupulu thecchu
Valachina vainam oohalanni
Vennela pooyu
Adugulu vesthe anuvunuva
Sangeetham paadu
Choopullo edho choopullo edho
Mayalokam daagi undile
Puttadi bommaku siggula poolu
Pattu cheerlona andala gola
Tholi vasanthalu nee nadakalone
Pudathayani telusu
Neeli mabbullo merupulu kuda
Nee navvule sumaa
Chethitho thaakina chethitho thaakina
Gundello veena
Andaanivante andaanivante
Antham ledhinka
Choopullo edho choopullo edho
Mayalokam daagi undile
Puttadi bommaku siggula poolu
Pattu cheerlona andala gola
Pilla nee navvullo malli malli
Pudathanu nenu malli malli
Choopullo edho choopullo edho
Mayalokam daagi undile