Telugu Lyrics
మట్టిలోన దాగెను మగువ ఓ చెల్లి
పుట్టిల్లు వీడెవు తల్లి ఓ చెల్లి
మట్టిలోన దాగెను మగువ ఓ చెల్లి
ఎంతెంత దూరమో పుట్టినిల్లు
ఎన్నెన్న ఊహలో నీ కన్నులు
ఎంతెంత దూరమో పుట్టినిల్లు
ఎన్నెన్న ఊహలో నీ కన్నులు
రేపటి నీ జీవితం ఎలాగుంటుందో
రేపటి నీ జీవితం ఎలాగుంటుందో
ఎవరికి తెలియును తల్లి ఓ చెల్లి
పుట్టిల్లు వీడెవు తల్లి ఓ చెల్లి
మట్టిలోన దాగెను మగువ ఓ చెల్లి
కన్నతల్లి ప్రేమ నీకు కరువాయెగా
కన్నవారి దీవెనలే కరువాయెగా
కన్నతల్లి ప్రేమ నీకు కరువాయెగా
కన్నవారి దీవెనలే కరువాయెగా
బంధువర్గంతో ఏవేవో మాటలు
బంధువర్గంతో ఏవేవో మాటలు
రేపటి నీ బంధువులు ఎవరూ లేరని
రేపటి నీ బంధువులు ఎవరూ లేరని
పుట్టిల్లు వీడెవు తల్లి ఓ చెల్లి
మట్టిలోన దాగెను మగువ ఓ చెల్లి
ఈ వేళ నీ నవ్వులు మాకు వింతగా
ఈ వేళ నీ చూపులు మాకు వింతగా
ఈ వేళ నీ నవ్వులు మాకు వింతగా
ఈ వేళ నీ చూపులు మాకు వింతగా
రేపటి నీ దారులలో ఈ లోకములో
రేపటి నీ దారులలో ఈ లోకములో
ఎవరిని నమ్మెదవు ఓ నా చెల్లెలా
ఎవరిని నమ్మెదవు ఓ నా చెల్లెలా
పుట్టిల్లు వీడెవు తల్లి ఓ చెల్లి
మట్టిలోన దాగెను మగువ ఓ చెల్లి
పుట్టిల్లు వీడెవు తల్లి ఓ చెల్లి
మట్టిలోన దాగెను మగువ ఓ చెల్లి
English Lyrics / Transliteration
Mattilona daagenu maguva O chelli
Puttillu veeduvevu thalli O chelli
Mattilona daagenu maguva O chelli
Enthenta dooramo puttinnillu
Ennenna oohalo nee kannulu
Enthenta dooramo puttinnillu
Ennenna oohalo nee kannulu
Repati nee jeevitham elaguntundo
Repati nee jeevitham elaguntundo
Evariki teliyunu thalli O chelli
Puttillu veeduvevu thalli O chelli
Mattilona daagenu maguva O chelli
Kannathalli prema neeku karuvaayega
Kannavaari deevenale karuvaayega
Kannathalli prema neeku karuvaayega
Kannavaari deevenale karuvaayega
Bandhuvargamtho evēvō maatulu
Bandhuvargamtho evēvō maatulu
Repati nee bandhuvulu evaru lerani
Repati nee bandhuvulu evaru lerani
Puttillu veeduvevu thalli O chelli
Mattilona daagenu maguva O chelli
Ee vela nee navvulu maaku vinthagaa
Ee vela nee choopulu maaku vinthagaa
Ee vela nee navvulu maaku vinthagaa
Ee vela nee choopulu maaku vinthagaa
Repati nee daarulalo ee lokamulo
Repati nee daarulalo ee lokamulo
Evarini nammedavu O naa chellelaa
Evarini nammedavu O naa chellelaa
Puttillu veeduvevu thalli O chelli
Mattilona daagenu maguva O chelli
Puttillu veeduvevu thalli O chelli
Mattilona daagenu maguva O chelli