Telugu Lyrics
ఎట్టకేలకు వచ్చినావు ఇట్టే రావా
పుట్టినా రోజే పులకింత కదా
ఎట్టకేలకు వచ్చినావు ఇట్టే రావా
చిన్ని గుండెల్లో చిలిపి కోరిక
చిరునవ్వుతోనే తీరదా
అడుగులన్నీ అపురూపమాయె
అడుగులెయ్యక రావా
పుట్టినా రోజే పులకింత కదా
ఎట్టకేలకు వచ్చినావు ఇట్టే రావా
పరువాలెన్నో పరిమళింపగా
ప్రతి క్షణం పూబోణిగా
నడకలన్ని నవరాగమాయె
నవ్వులద్ది రావా
పుట్టినా రోజే పులకింత కదా
ఎట్టకేలకు వచ్చినావు ఇట్టే రావా
English Lyrics / Transliteration
Ettakelaku vachchinnavu itte raavaa
Puttina roje pulakinta kadaa
Ettakelaku vachchinnavu itte raavaa
Chinni gundello chilipi korika
Chirunavvutone theeradhaa
Adugulanni apuroopamaaye
Aduguleyyaka raavaa
Puttina roje pulakinta kadaa
Ettakelaku vachchinnavu itte raavaa
Paruvalenno parimalimpagaa
Prati kshanam poobonigaa
Nadakalanni navaraagamaaye
Navvuladdi raavaa
Puttina roje pulakinta kadaa
Ettakelaku vachchinnavu itte raavaa