Telugu Lyrics
పుణ్యఫలముల లోకములో
అందమంత అభిషేకమై
ఆమె పుట్టెను అమృతమై
పుట్టింది పాలకడలిలో
పుణ్యఫలముల లోకములో
కలికితానము కలలన్ని
కళ్ళలోన నింపుకొని
చూపులతోనే మాయచేసే
చందమామ పళ్ళెములా
మబ్బులోన మెరుపులా
మదిలోన దాచిన
కమ్మదనాన దాగివున్న
కమ్మని కోరికలా
పలికినది పదములన్ని
పల్లవించెను మౌనమై
మెరిసినది క్షణములన్ని
మెల్లమెల్లగా రాగమై
పుట్టింది పాలకడలిలో
పుణ్యఫలముల లోకములో
చిలిపి కన్నుల సైగలతో
చెలిమి చేయగ రమ్మని
ముచ్చటైన మువ్వలతో
మత్తు పెంచెను అందమె
వెన్నెలల వెలుగులతో
వయ్యారాల నడకలతో
వన్నెలన్ని ఒళ్ళో చేర్చి
వలపు మాలకట్టుకొనె
పలికినది పదములన్ని
పల్లవించెను మౌనమై
మెరిసినది క్షణములన్ని
మెల్లమెల్లగా రాగమై
పుట్టింది పాలకడలిలో
పుణ్యఫలముల లోకములో
అందమంత అభిషేకమై
ఆమె పుట్టెను అమృతమై
పుట్టింది పాలకడలిలో
పుణ్యఫలముల లోకములో
English Lyrics / Transliteration
Punnyaphalumula lokamulo
Andamanta abhishekamai
Aame puttenu amruthamai
Puttindi paalakadalilo
Punnyaphalumula lokamulo
Kalikithaanamu kalalanni
Kallalona nimpukoni
Choopulathone maaya chese
Chandamama pallemulaa
Mabbulona merupulaa
Madilona daachina
Kammadanana daagivunna
Kammani korikelaa
Palikinadi padamulanni
Pallavinchenu mounamai
Merisinadi kshanamulanni
Mellamellagaa raagamai
Puttindi paalakadalilo
Punnyaphalumula lokamulo
Chilipi kannula saigalatho
Chelimi cheyaga rammani
Muchhataina muvvalatho
Matthu penchenu andame
Vennelala velugulatho
Vayyaaraala nadakalatho
Vannaelanni olllo cherchi
Valapu maalakatukoni
Palikinadi padamulanni
Pallavinchenu mounamai
Merisinadi kshanamulanni
Mellamellagaa raagamai
Puttindi paalakadalilo
Punnyaphalumula lokamulo
Andamanta abhishekamai
Aame puttenu amruthamai
Puttindi paalakadalilo
Punnyaphalumula lokamulo