Telugu Lyrics
పుట్టు భోగముల కెల్లా బుద్ధి కొంచెము చాలకున్న
నట్టనడిమి సంద్రమున నావను వదలితి నే
పట్టనొక గుడ్డ చేత ప్రాణము దక్కించు కొందు
పెట్టెదనని నన్ను మరులు పెట్టి మోసగింపకు
నట్టనడిమి సంద్రమున నావను వదలితి నే
పట్టనొక గుడ్డ చేత ప్రాణము దక్కించు కొందు
పెట్టెదనని నన్ను మరులు పెట్టి మోసగింపకు
English Lyrics / Transliteration
Puttu bhogamula kellaa buddhi konchem chaalakkunna
Nattanadimi sandramuna naavanuvadiliti ne
Pattanakoka gudda cheta praanamu dakkunchu kondu
Pettedenani nannu marulu petti mosagimpaku
Nattanadimi sandramuna naavanuvadiliti ne
Pattanakoka gudda cheta praanamu dakkunchu kondu
Pettedenani nannu marulu petti mosagimpaku