Telugu Lyrics
పొదల చాటున దాగుకున్నా
తోటమాలి కంటపడకుండా
పారిపోతున్న చిన్నదానా
పొవులాగా పువ్వలాగా
పొదల చాటున దాగుకున్నా
తోటమాలి కంటపడకుండా
పారిపోతున్న చిన్నదానా
చెలియ చెంగట చేరగ
చిలిపితనము చేయగా
నీతో ఏకాంతమ్ము కోరగా
నన్ను ఎపుడెపుడు చేరవే
ఎన్నడైనా రావా
కన్నులారా చూశావా
నవ్వె నా చెలి కనులు
నన్ను పిలిచే వైనమెంత
పొవులాగా పువ్వలాగా
పొదల చాటున దాగుకున్నా
తోటమాలి కంటపడకుండా
పారిపోతున్న చిన్నదానా
ముద్దుముద్దుల ముచ్చట
మంచుతొలి పులకరింత
వయసు పైబడు వైనమెంత
తెలియ దెటుపోనే
ఎన్నడైనా రావా
కన్నులారా చూశావా
నవ్వె నా చెలి కనులు
నన్ను పిలిచే వైనమెంత
పొవులాగా పువ్వలాగా
పొదల చాటున దాగుకున్నా
తోటమాలి కంటపడకుండా
పారిపోతున్న చిన్నదానా
పొదల చాటున దాగుకున్నా
తోటమాలి కంటపడకుండా
పారిపోతున్న చిన్నదానా
English Lyrics / Transliteration
Podala chaatuna daagukunna
Thotamaali kantapadakunda
Paaripothunna chinnadaana
Puvulaga puvvulaga
Podala chaatuna daagukunna
Thotamaali kantapadakunda
Paaripothunna chinnadaana
Cheliya chengate cheraga
Chilipithanamu cheyaga
Neetho ekaanthammu koraga
Nannu epudepudu cherave
Ennadaina raava
Kannulaara choosaava
Navve naa cheli kanulu
Nannu piliche vainamentha
Puvulaga puvvulaga
Podala chaatuna daagukunna
Thotamaali kantapadakunda
Paaripothunna chinnadaana
Muddumudula muchata
Manchutholi pulakarinta
Vayasu paibadu vainamentha
Theliya detupone
Ennadaina raava
Kannulaara choosaava
Navve naa cheli kanulu
Nannu piliche vainamentha
Puvulaga puvvulaga
Podala chaatuna daagukunna
Thotamaali kantapadakunda
Paaripothunna chinnadaana
Podala chaatuna daagukunna
Thotamaali kantapadakunda
Paaripothunna chinnadaana