Telugu Lyrics
నీ తొలి చూపుతోనే
కొత్త ఈ లోకం కనుగొన్నానే
నీ తొలి మాటతోనే
పువ్వుల మాసం పులకించెను
నీ తొలి చూపుతోనే
కొత్త ఈ లోకం కనుగొన్నానే
నీ తొలి మాటతోనే
మెల్లగ మెల్లగ తేనెలొలకగ
అడుగులు వేసెను
మబ్బుల మబ్బుల మాయలోన
మనసు నడచెను
పువ్వుల మాసం పులకించెను
నీ తొలి చూపుతోనే
కొత్త ఈ లోకం కనుగొన్నానే
నీ తొలి మాటతోనే
చిన్ని చిన్ని ఆశ
హృదయాన రేగే
చిరుగాలి తెచ్చెను
చిన్నదానికోసమై
వచ్చెనా నేడు
మెల్లగ మెల్లగ తేనెలొలకగ
అడుగులు వేసెను
మబ్బుల మబ్బుల మాయలోన
మనసు నడచెను
పువ్వుల మాసం పులకించెను
నీ తొలి చూపుతోనే
కొత్త ఈ లోకం కనుగొన్నానే
నీ తొలి మాటతోనే
కనులారా నిన్నే
ఎన్నెన్నో క్షణాలు
చూడనా మరి నేడు
అంతలోనే నీకై
ఏగేనా వయసు
మెల్లగ మెల్లగ తేనెలొలకగ
అడుగులు వేసెను
మబ్బుల మబ్బుల మాయలోన
మనసు నడచెను
పువ్వుల మాసం పులకించెను
నీ తొలి చూపుతోనే
కొత్త ఈ లోకం కనుగొన్నానే
నీ తొలి మాటతోనే
English Lyrics / Transliteration
Nee tholi chooputho ne
Kotha ee lokam kanugonnaane
Nee tholi maatatho ne
Puvvula maasam pulakinchenu
Nee tholi chooputho ne
Kotha ee lokam kanugonnaane
Nee tholi maatatho ne
Mellaga mellaga thenelolakaga
Adugulu vesenu
Mabbula mabbula maayalona
Manasu nadachenu
Puvvula maasam pulakinchenu
Nee tholi chooputho ne
Kotha ee lokam kanugonnaane
Nee tholi maatatho ne
Chinni chinni aasha
Hrudayaana rege
Chirugaali thecchhenu
Chinnadaanikosamai
Vacchhenaa nedu
Mellaga mellaga thenelolakaga
Adugulu vesenu
Mabbula mabbula maayalona
Manasu nadachenu
Puvvula maasam pulakinchenu
Nee tholi chooputho ne
Kotha ee lokam kanugonnaane
Nee tholi maatatho ne
Kanulaaraa ninne
Ennenno kshanaalu
Choodanaa mari nedu
Anthalone neekai
Egena vasu
Mellaga mellaga thenelolakaga
Adugulu vesenu
Mabbula mabbula maayalona
Manasu nadachenu
Puvvula maasam pulakinchenu
Nee tholi chooputho ne
Kotha ee lokam kanugonnaane
Nee tholi maatatho ne