Telugu Lyrics
ప్యాసీ ప్యాసీ…
ప్యాసీ ప్యాసీ…
నా దాహం తీరేదెన్నడో
నా దాహం తీరేదెన్నడో
ఎడారి నా ఊపిరల్లే
ఎడారి నా ఊపిరల్లే
తడిసేదెన్నడో
తడిసేదెన్నడో
ప్యాసీ ప్యాసీ…
నేను నీ కోసం…
నీ రాక కోసం…
నా దారులు వెతికా…
ఓ… నింగి కింద…
నీ రూపం కన్నా…
నా కళ్ళల్లో వాన కురిసె…
ఎండనై తాకా…
చలిగాలినై వీచా…
నిన్ను చేరే లోగానే
నిన్ను చేరే లోగానే
ప్యాసీ ప్యాసీ…
నా దాహం తీరేదెన్నడో
నా దాహం తీరేదెన్నడో
ఎడారి నా ఊపిరల్లే
ఎడారి నా ఊపిరల్లే
తడిసేదెన్నడో
తడిసేదెన్నడో
ప్యాసీ ప్యాసీ…
నీ ఊహల్లో…
ఎంత కాలమో…
నేనొక రూపం కానా…
ఓ… నీతో కలిసే…
ప్రతి క్షణమో…
మధువొక వాన కాదా…
నాలో నిలిచా…
నాలో కలిచా…
నీ తీపి ఊహల్లో
నీ తీపి ఊహల్లో
ప్యాసీ ప్యాసీ…
నా దాహం తీరేదెన్నడో
నా దాహం తీరేదెన్నడో
ఎడారి నా ఊపిరల్లే
ఎడారి నా ఊపిరల్లే
తడిసేదెన్నడో
తడిసేదెన్నడో
ప్యాసీ ప్యాసీ…
English Lyrics / Transliteration
Pyaasi pyaasi…
Pyaasi pyaasi…
Na daaham theeredennado
Na daaham theeredennado
Edari naa oopiralley
Edari naa oopiralley
Thadiseneddado
Thadiseneddado
Pyaasi pyaasi…
Nenu nee kosam…
Nee raaka kosam…
Na daarulu vethikaa…
Oh… Ningi kinda…
Nee roopam kannaa…
Naa kallallo vaana kurise…
Endanai thaakaa…
Chaligaalinai vechaa…
Ninnu cherey logaaney
Ninnu cherey logaaney
Pyaasi pyaasi…
Na daaham theeredennado
Na daaham theeredennado
Edari naa oopiralley
Edari naa oopiralley
Thadiseneddado
Thadiseneddado
Pyaasi pyaasi…
Nee oohallo…
Entha kaalamo…
Nenoka roopam kaanaa…
Oh… Neetho kalise…
Prathi kshanamo…
Madhuvoka vaana kaadaa…
Naalo nilichaa…
Naalo kalichaa…
Nee theepi oohallo
Nee theepi oohallo
Pyaasi pyaasi…
Na daaham theeredennado
Na daaham theeredennado
Edari naa oopiralley
Edari naa oopiralley
Thadiseneddado
Thadiseneddado
Pyaasi pyaasi…