Telugu Lyrics
మన వయసు పన్నెండే
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
ఆటపాటలతో
చదువులతో
చుట్టూ పరిసరాలతో
సంతోషాలతో
అన్నిట్లో ముందర వుందాం
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
చిన్నపిల్లలమనీ
చులకన కాదనీ
బాల్యాన్ని గుండెల్లో
నింపుకొని
బాల్యం నడిపించే
బాటలెన్నో
తెలుసుకొని
మంచి చెడులను
తెలుసుకుంటూ
నడవాలీ
నేర్పుగా
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
ఆటపాటలతో
చదువులతో
చుట్టూ పరిసరాలతో
సంతోషాలతో
అన్నిట్లో ముందర వుందాం
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
చుట్టూ చూద్దాం
లోకాన్ని చూద్దాం
ఎన్నో నేర్చుకుందాం
మన కళ్ళతో
మన చెవులతో
మన బుద్ధితో
జ్ఞానాన్ని
సృష్టించుకుందాం
రేపటి బాధ్యత
తెలుసుకుంటూ
నడవాలీ
నేర్పుగా
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
ఆటపాటలతో
చదువులతో
చుట్టూ పరిసరాలతో
సంతోషాలతో
అన్నిట్లో ముందర వుందాం
రా చిన్న రా చిన్న
మన వయసు పన్నెండే
English Lyrics / Transliteration
Mana vayasu pannende
Ra chinna ra chinna
Mana vayasu pannende
Aatapaatalatho
Chaduvulatho
Chuttu parisaraalatho
Santhoshaalatho
Annintlo mundara vundam
Ra chinna ra chinna
Mana vayasu pannende
Chinnapillalamaney
Chulakana kaadaney
Baalyanni gundello
Nimpukoni
Baalyam nadipinche
Baatalenno
Telusukoni
Manchi chedulanu
Telusukuntu
Nadavalee
Nerppugaa
Ra chinna ra chinna
Mana vayasu pannende
Ra chinna ra chinna
Mana vayasu pannende
Aatapaatalatho
Chaduvulatho
Chuttu parisaraalatho
Santhoshaalatho
Annintlo mundara vundam
Ra chinna ra chinna
Mana vayasu pannende
Chuttu chudam
Lokaanni chudam
Enno nerchukundam
Mana kallatho
Mana chevulatho
Mana buddhitho
Gnaanaanni
Srushtinchukundam
Repati badhyatha
Telusukuntu
Nadavalee
Nerppugaa
Ra chinna ra chinna
Mana vayasu pannende
Ra chinna ra chinna
Mana vayasu pannende
Aatapaatalatho
Chaduvulatho
Chuttu parisaraalatho
Santhoshaalatho
Annintlo mundara vundam
Ra chinna ra chinna
Mana vayasu pannende